Balakrishna: బాలయ్య మూవీపై క్రేజీ అప్డేట్.. గోపిచంద్ సినిమాలో బాలకృష్ణ రోల్ అలా ఉండబోతుందా ?..

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన

Balakrishna: బాలయ్య మూవీపై క్రేజీ అప్డేట్.. గోపిచంద్ సినిమాలో బాలకృష్ణ రోల్ అలా ఉండబోతుందా ?..
Balakrishna
Follow us

|

Updated on: Apr 29, 2022 | 5:41 PM

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రస్తుం బాలయ్య.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. ఆయన చెల్లెల్లి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇందులో బాలయ్య నెగిటివ్ షెడ్స్ లో కనిపించనున్నారట. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన ఓ పాత్రలో నెగిటివ్ షెడ్ ఉండనుందని టాక్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సారథీ స్టూడియోలో జరిగినట్లుగా తెలుస్తోంది. తన సినిమాల్లో నెగిటివ్ షెడ్ చేయాలనుందని గతంలో బాలకృష్ణ చెప్పిన సందర్భాలున్నాయి. ఈ సినిమాతో బాలయ్య డ్రీమ్ నెరవేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రతి నాయకుడి పాత్రలో దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Naga Chaitanya: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య.. హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లో చైతూ..

Kajal Aggarwal: ఆచార్య సినిమాలో లేని కాజల్.. అయినా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ?.. ఎంతంటే..

Nikhil: మీకు కొడుకుగా ఉన్నందుకు ప్రతిక్షణం గర్వపడ్డాను.. తండ్రి మరణంపై హీరో నిఖిల్ భావోద్వేగ లేఖ..

Acharya Movie: బాస్ ఈజ్ బ్యాక్.. థియేటర్లలో ఆచార్య సందడి.. ఫ్యాన్స్ ఆందోళన.. ఎందుకంటే..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!