Puri Jagannath – Chiranjeevi: ఆగిపోయిన ‘ఆటో జానీ’ షెడ్ నుంచి బయటికి వచ్చేస్తుందా..? ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆచార్య ఎఫెక్ట్ పడకుండా సినిమాల స్పీడ్ పెంచారు చిరు. ఆయా షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్న మెగాస్టార్ ఇప్పుడు మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందని ఫిలిం సర్కిల్స్ టాక్.

Puri Jagannath - Chiranjeevi: ఆగిపోయిన ‘ఆటో జానీ’ షెడ్ నుంచి బయటికి వచ్చేస్తుందా..? ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు
Puri Jagannath And Megastar
Follow us

|

Updated on: Aug 03, 2022 | 8:04 PM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆచార్య ఎఫెక్ట్ పడకుండా సినిమాల స్పీడ్ పెంచారు చిరు. ఆయా షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్న మెగాస్టార్ ఇప్పుడు మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందని ఫిలిం సర్కిల్స్ టాక్. చిరంజీవి, పూరీ జగన్నాథ్(Puri Jagannath)తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారనే డి లేటెస్ట్ టాక్. అది కూడా కొత్త సినిమా ఏమి కాదు.. అప్పట్లో అనుకోని ఆగిపోయిన సినిమానే అంటున్నారు. అసలు ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది..? ఇప్పుడు మళ్లీ మొదలవుతుందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పూరి తెరకెక్కించిన లైగర్ మూవీ ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఆగస్ట్ 25న ఇండియా షేక్ అవుతుందో లేదో కానీ.. ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ దెబ్బకు ముంబై షేక్ అయిపోతుంది. పూరీ జగన్నాథ్ అయితే లైగర్ ప్రమోషన్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్‌ను కూడా కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ ఫోటో చేశాక.. అప్పుడు మిస్సైన ఆటోజానీ.. మళ్లీ వస్తాడేమో అని మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పూరీ అంటే చిరంజీవికి ముందు నుంచి నమ్మకమే. అందుకే తన కొడుకు రామ్ చరణ్ బాధ్యత కూడా అతడికే ఇచ్చారు మెగాస్టార్. చిరుతతో ఆ నమ్మకం నిలబెట్టుకున్నారు పూరీ. అదే జోష్‌లో అప్పట్లో ఆటో జానీ అంటూ చిరంజీవితో కమర్షియల్ సినిమా ప్రకటించారు పూరీ.

అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఖైదీ నెం 150 స్థానంలో ఆటో జానీ చిరు 150వ సినిమా అయ్యుండేది. కాకపోతే కథ కుదరకపోవడంతో పూరీ, చిరంజీవి ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్ చెడిపోయిందంటూ వార్తలొచ్చాయి. ఆటో జానీ ఆగిపోయాక.. ఖైదీ నెం 150 చేసారు చిరంజీవి. ఆ తర్వాత మళ్లీ పూరీ, చిరు ప్రాజెక్టుపై వార్తలే రాలేదు. మధ్యలో వాళ్లు కలిసింది కూడా తక్కువే. అయితే ఈ మధ్య పరిస్థితులు మారుతున్నాయి. చూస్తుంటే.. పూరీ, చిరు కాంబినేషన్‌లో షెడ్‌కు వెళ్ళిన ఆటో జానీ మళ్లీ పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య రెగ్యులర్‌గా చిరంజీవి, పూరీ జగన్నాథ్ మీట్ అవుతూనే ఉన్నారు. తాజాగా లైగర్ ప్రమోషన్‌లోనూ చిరు కనిపించారు. ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆన్ స్క్రీన్ కూడా చిరు, పూరీ కలిసిపోయారు. గాడ్ ఫాదర్‌లో చిరంజీవితో పాటు నటిస్తున్నారు ఈ దర్శకుడు. ఇదంతా చూసాక కచ్చితంగా ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మరోవైపు పూరీ కూడా ఆటో జానీ తప్పక చేస్తానని చెప్పారు. లైగర్ హిట్ అయిందంటే.. ఈ కాంబినేషన్‌లో ఏకంగా పాన్ ఇండియన్ సినిమానే ఊహించొచ్చు ఫ్యాన్స్. చూడాలిక.. కాలం ఏం నిర్ణయిస్తుందో..!

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!