Pakka Commerial: అందాల రాశీ లిరికల్ సాంగ్ విడుదల.. గోపిచంద్, రాశీఖన్నా స్టైలీష్ డ్యాన్స్ అదుర్స్..

ప్రతి రోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ మారుతి చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లు

Pakka Commerial: అందాల రాశీ లిరికల్ సాంగ్ విడుదల.. గోపిచంద్, రాశీఖన్నా స్టైలీష్ డ్యాన్స్ అదుర్స్..
Andaala Rashi
Follow us

|

Updated on: Jun 01, 2022 | 5:55 PM

మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand).. డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న లేటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్ (pakka commercial). ప్రతి రోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ మారుతి చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లు జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అందాల రాశీ లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్.

అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే.. స్వర్గంలో కేసే నా మీద వేసి.. భూమ్మీద మూసావే.. నరనావకీలా పని నేర్పుతారా.. నను చేర్చుకోరా రెడీగా ఉన్నా రా.. ఫీ వద్దులేరా.. ఫేమస్సు కారా.. ఇక నా సేవ చేసేసుకో అంటూ సాగే ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..