Pushpa Movie: రష్మికకు ముద్దుపేరు పెట్టిన అల్లు అర్జున్.. అలా పిలుస్తానని చెప్పిన బన్నీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న

Pushpa Movie: రష్మికకు ముద్దుపేరు పెట్టిన అల్లు అర్జున్.. అలా పిలుస్తానని చెప్పిన బన్నీ..
Pushpa
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2021 | 12:47 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక.. శ్రీవల్లి, ఊ అంటావా.. ఊహు ఊహు అంటావా అనే పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పై మరింత అంచనాలు పెంచేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో బన్నీ.. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించనుంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి.. హీరోయిన్ రష్మిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఈ సినిమాలో రష్మికతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు అల్లు అర్జున్. అలాగే రష్మిక తను ముద్దుపేరుతో క్రష్మికా అని పిలుస్తానని చెప్పాడు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేషనల్ క్రష్.. నేను ఆమెను క్రష్మికా అనే ముద్దుపేరుతో పిలుస్తాను. మేము చాలా మందితో కలిసి పనిచేస్తాము.. కానీ అందులో మనం ఇష్టపడే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. నేను ఇష్టపడే వ్యక్తులలో రష్మిక ఒకరు. ఆమె చాలా స్వీట్.. చాలా సింపుల్‏గా ఉంటుంది. డౌన్ టు ఎర్త్ రష్మికకు తెలుసు. చాలా తెలివైన అమ్మాయి అలాగే టాలెంటెడ్.. తను ఇప్పుడే అగ్రస్థానంలో ఉంది. ఇంకా మరిన్ని చిత్రాలకు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. రాబోయే సంవత్సరాల్లో రష్మిక చేయబోయే సినిమాలు.. డైరెక్టర్‏తో ఆమె సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా కోసం రష్మికకు శుభాకాంక్షలు చెబుతున్నాను అని అన్నారు బన్నీ.

పుష్ప సినిమాలో మాలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అలాగే ఇందులో హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Pushpa Item Song: సమంత సాంగ్ ఇష్యూపై మాధవిలత సంచలన కామెంట్స్.. ఛ.. పరువు పోయిందంటూ..

Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..

Sara Ali Khan: నేనూ తప్పులు చేశాను.. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ గురించి పట్టించుకోను.. సారా ఆసక్తికర వ్యాఖ్యలు..

'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు