Bangarraju: సంక్రాంతికి బంగార్రాజు సందడి.. తొలి రోజు ఎంత వసూలు చేశాడంటే..

అక్కినేని నాగార్జున, యుసామ్రాట్ నాగచైతన్య, రమ్యక్రిష్ణ, కృతిశెట్టి ప్రధానపాత్రలలో నటించిన సినిమా బంగార్రాజు. ఈ చిత్రానికి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ

Bangarraju: సంక్రాంతికి బంగార్రాజు సందడి.. తొలి రోజు ఎంత వసూలు చేశాడంటే..
Bangarraju
Follow us

|

Updated on: Jan 15, 2022 | 1:31 PM

అక్కినేని నాగార్జున, యుసామ్రాట్ నాగచైతన్య, రమ్యక్రిష్ణ, కృతిశెట్టి ప్రధానపాత్రలలో నటించిన సినిమా బంగార్రాజు. ఈ చిత్రానికి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. గతంలో భారీ విజయాన్ని అందుకున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సిక్వెల్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీ సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించింది. సంక్రాంతికి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంటర్‏టైన్ చేస్తూ.. సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది బంగార్రాజు సినిమా. ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ క్రమంలో మొదటి రోజు బంగార్రాజు అన్ని ప్రాంతాలతోపాటు.. నైజాం, సీడెడ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. మొదటి రోజునే బంగార్రాజు.. 17 కోట్లకు పైగా గ్రాస్ వచ్చాయని తెలిపింది చిత్రయూనిట్. మరోవైపు.. నైజాంలో తొలిరోజున 3.1 కోట్ల గ్రాస్.. 1.73 కోట్ల షేర్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగార్రాజు టీం మంచి ఓపెనింగ్స్ అంటున్నారు సినీ విశ్లేషకులు.. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు..

Also Read: Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?

Vijay Devarakonda: త‌న మ‌ద్ద‌తు చిరుకే అంటోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్‌..

Hari Hara Veera Mallu: ప‌వ‌న్, క్రిష్ సినిమా క‌థపై హింట్ ఇచ్చిన నిధి.. ఆస‌క్తి రేపుతోన్న స్టోరీ లైన్‌..

Mr.Pregnant Movie: మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు మద్దతుగా ఉప్పెన డైరెక్టర్.. కథ వేరుంటది సాంగ్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు..

వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే