Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి..

ప్రస్తుతం ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్ ఈ అమ్మడు. లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డే్ట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి.

Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us

|

Updated on: Sep 27, 2022 | 11:43 AM

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‏కు చెందిన స్టార్స్ రేర్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తెలుగు చిత్రపరిశ్రమలో క్రేజీ హీరోయిన్‍గా దూసుకుపోతున్న ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో సొషల్ మీడియాలో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే ఉంది. ప్రస్తుతం ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్ ఈ అమ్మడు. లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డే్ట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి.

ఈ బూరెబుగ్గల బుజ్జాయి.. హీరోయిన్ పాయల్ రాజ్‏పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.. మొదటి సినిమాలోనే నెగిటివ్ పాత్రలో మెప్పించింది. ఈ మూవీలో పాయల్ నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఏంజెల్, చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న జిన్నా సినిమాలో నటిస్తుంది. పాయల్ రాజ్‏పుత్ న్యూఢిల్లీలో జన్మించింది. చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో గ్రాడ్యూయేషన్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..