Nazriya Nazim: లీలా థామస్ కోసం నజ్రియా.. తెలుగులో ఎలా డబ్బింగ్ చెప్పేస్తుందో చూడండి..

క్రిస్టియన్ అమ్మాయిగా లీలా థామస్ పాత్రలో కనిపించనుంది నజ్రియా. ఇందులో ఆమె ఫోటో గ్రాఫర్ అనే విషయం పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది.

Nazriya Nazim: లీలా థామస్ కోసం నజ్రియా.. తెలుగులో ఎలా డబ్బింగ్ చెప్పేస్తుందో చూడండి..
Nizriya
Follow us

|

Updated on: May 24, 2022 | 6:54 PM

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki).. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. అంతేకాకుండా.. ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అన్నింటికి మంచి రెస్పాన్స్ వస్తోందిం. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ షూరు చేయనున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర లీలా థామస్ కోసం డబ్బింగ్ చెప్పేస్తుంది హీరోయిన్ నజ్రియా.

ఈ సినిమాలో క్రిస్టియన్ అమ్మాయిగా లీలా థామస్ పాత్రలో కనిపించనుంది నజ్రియా. ఇందులో ఆమె ఫోటో గ్రాఫర్ అనే విషయం పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం తన పాత్ర కోసం తెలుగులో డబ్బింగ్ చెప్పేస్తుంది. తాను డబ్బింగ్ చెప్తున్న వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. నా మొదటి తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్తున్నాను. ఇలా ఉంటుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. హర్షవర్దన్, సుహాస్, నదియా, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ విడుదల కాబోతుంది.

ఇవి కూడా చదవండి

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే