Nayanthara: పెళ్లైనా తగ్గేదే లే.. అట్లుంటది మరి నయన్‌తో.. ఒక్కో సినిమాకు ఎంతో తెలుసా?

Nayanthara Remuneration: తనదైన అందం, అభినయంతో దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార(Nayanthara). సుమారు 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఆమె ఇటీవలే తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ ..

Nayanthara: పెళ్లైనా తగ్గేదే లే.. అట్లుంటది మరి నయన్‌తో.. ఒక్కో సినిమాకు ఎంతో తెలుసా?
Nayanthara
Follow us

|

Updated on: Jul 16, 2022 | 6:59 PM

Nayanthara Remuneration:  తనదైన అందం, అభినయంతో దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార(Nayanthara). సుమారు 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఆమె ఇటీవలే తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) తో కలిసి పెళ్లిపీటలెక్కింది. వివాహం తర్వాత మరింత జోరు పెంచిన నయన్‌ వరుసగా సినిమా ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. తాజాగా తన 75 వ సినిమాకు కూడా పచ్చజెండా ఊపింది. #Ladysuperstar75 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ప్రారంభం నుంచి స్టార్‌ హీరోలతో సమానంగా పారితోషకం తీసుకుంటోంది నయన్‌. కొన్నాళ్ల క్రితం వరకు రూ.3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకున్న ఆమె ఆ తర్వాత 7 కోట్ల వరకు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తన కొత్త చిత్రానికి ఏకంగా రూ.10 కోట్లు అడుగుతున్నట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. మొత్తానికి పెళ్లైన తర్వాత కూడా నయన్‌ మార్కెట్‌ తగ్గకపోగా ఇంకా పెరగడం నిజంగా ఆశ్చర్యమే. ఇక తన కొత్త చిత్రానికి అన్నపూరణి అన్న టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ పవర్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమన్‌ పాత్రలో నయన్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే జవాన్‌ సినిమాతో హిందీలోనూ అడుగుపెడుతోంది ఈ అందాల తార. బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి గాడ్‌ఫాదర్‌ చిత్రంలోనూ హీరోయిన్‌గా కనిపించనుంది. వీటితో పాటు గోల్డ్‌, పింక్‌ పోలీస్‌ (మలయాళం), ఇరైవన్‌, కనెక్ట్‌ (తమిళ్‌) సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా లేడీ సూపర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..