Lavanya Tripathi: ఏదైనా ఒక దారుణం జరిగిన తర్వాతే మీలాంటి వాళ్లు బయటకు వస్తారు.. నెటిజన్ పై మండిపడ్డ బ్యూటీ

సోషల్ మెడియ వల్ల ఎన్ని ఉపయోగలోనున్నయో అంత నష్టం కూడా ఉంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాతారలు అభిమానులతో మరింత దగ్గరయ్యే అవకాశం దక్కింది

Lavanya Tripathi: ఏదైనా ఒక దారుణం జరిగిన తర్వాతే మీలాంటి వాళ్లు బయటకు వస్తారు.. నెటిజన్ పై మండిపడ్డ బ్యూటీ
Lavanya
Follow us

| Edited By: Phani CH

Updated on: Feb 03, 2022 | 7:35 AM

Lavanya Tripathi: సోషల్ మెడియ వల్ల ఎన్ని ఉపయోగలోనున్నయో అంత నష్టం కూడా ఉంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాతారలు అభిమానులతో మరింత దగ్గరయ్యే అవకాశం దక్కింది. తమ సినిమాల విశేషాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు సినిమాతారలు. అయితే కొన్ని సార్లు మాత్రం ట్రోల్స్ కు కూడా గురవుతూ ఉంటారు. అలాగే కొంతమంది నెటిజన్లు పిచ్చి పిచ్చి ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు.. మరికొంతమంది అభ్యంతరకర కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి అందాల రాక్షసిగా పరిచయమై కుర్రకారు మనసు దొచుకుంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ.. అగ్ర కథనాయికగా దూసుకుపోయింది. భలే భలే మగాడివోయ్.. సోగ్గాడే చిన్ని నాయనా… వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం.. అభినయంతోపాటు.. సొట్ట బుగ్గలతోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది లావణ్య.

తాజాగా సోషల్ మీడియూలో ఈ అమ్మడి పేరు చక్కర్లు కొడుతోంది. కొద్దిరోజుల క్రితం మత మార్పిడికి బలవంతం చేశారంటూ లావణ్య అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు లావణ్య అనే హ్యాష్ ట్యాగ్ కు బదులు, లావణ్య త్రిపాఠి అనే హ్యాష్ ట్యాగ్ వాడుతున్నారు. దీంతో ఓ నెటిజన్ లావణ్య త్రిపాఠి పై అభ్యంతరకర కామెంట్ చేశాడు. లావణ్య అనే హ్యాష్ ట్యాగ్  ను వాడండి.. లావణ్య త్రిపాఠి అనే హ్యాష్ ట్యాగ్ వాడకండి. లావణ్య త్రిపాఠి సినిమా హీరోయిన్.. లావణ్య తమిళనాడుకు చెందిన ఓ సామాన్య దళిత బాలిక. ధర్మం కోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమెను చీప్ హీరోయిన్ తో పోల్చకండి అంటూ కామెంట్ చేశాడు . దీనిపై లావణ్య ఘాటుగా స్పందించింది. ‘ఏదైనా ఒక దారుణం జరిగిన తర్వాతే మీలాంటి వాళ్లు మహిళలను గౌరవించడాన్ని ముందుకు వస్తారు. అంతకు ముందు ఆమెను చీప్ అని అంటారు. అందరినీ గౌరవించడం నేర్చుకోండి అంటూ ఫైర్ అయ్యింది లావణ్య త్రిపాఠి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Childhood Rare Pic: ఆడపిల్ల వేషంలో దక్షిణాది సీనియర్ నటుడు.. తెలుగువారికి సుపరిచితులు ఎవరో గుర్తు పట్టారా. ..

Priyamani: గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్ షురూ చేసిన ‘ప్రియమణి’.. చీరలో ఆకట్టుకుంటున్న ఫొటోస్…

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు