Faria Abdullah: ఆ సినిమాతో ఆయనకు అభిమానిగా మారిపోయా.. మనసులో మాట బయటపెట్టిన హైదరాబాదీ హీరోయిన్‌

హీరో సంతోష్‌తో కలిసి ఓ టాక్‌షోకు హాజరైంది ఫరియా. ఈ సందర్భంగా తన సినిమా కెరీర్‌, అవకాశాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చింది. సినిమా రంగంలో ఎలా అవకాశం వచ్చిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ

Faria Abdullah: ఆ సినిమాతో ఆయనకు అభిమానిగా మారిపోయా.. మనసులో మాట బయటపెట్టిన హైదరాబాదీ హీరోయిన్‌
Faria Abdullah
Follow us

|

Updated on: Nov 03, 2022 | 3:04 PM

Faria Abdullah: జాతిరత్నాలు షూటింగ్‌ సమయంలో   డైరెక్టర్‌ హైదరాబాదీ హీరోయిన్‌ జాతిరత్నాలు సినిమాతో ఓవర్‌నైట్‌లోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాదీ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఆతర్వాత నాగార్జున, నాగచైతన్యతో కలిసి బంగర్రాజు చిత్రంలో కలిసి ఆడిపాడింది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌. సంతోష్‌శోభన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (నవంబర్‌ 4) థియేటర్లలో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్‌ పెంచింది మూవీ యూనిట్‌. ఈ నేపథ్యంలో హీరో సంతోష్‌తో కలిసి ఓ టాక్‌షోకు హాజరైంది ఫరియా. ఈ సందర్భంగా తన సినిమా కెరీర్‌, అవకాశాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చింది. సినిమా రంగంలో ఎలా అవకాశం వచ్చిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..’ మా కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌కి అక్కినేని నాగార్జున గెస్ట్‌గా వచ్చారు. ఆయనతో కొద్ది పేపు మాట్లాడాను. నాగ్‌ సార్‌ నెంబర్‌ తీసుకుని ఫాలోఅప్‌ చేశాను. ఈ క్రమంలోనే ఆడిషన్స్‌ ఇవ్వగా జాతిరత్నాలు సినిమాలో అవకాశం వచ్చింది’ అని తెలిపింది.

త్రిష అంటే ఇష్టం.. అలాగే జాతిరత్నాలు సినిమా షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ అనుదీప్‌ కేవీ ఫరియాను కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి అందులో నిజమేంత అని ఆమెను అడిగితే ‘ అదేదో సరదాగా జరిగింది. సెట్‌లో అనుదీప్‌ గారు చాలా సరదాగా ఉంటారు. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడుతుంటారు. అది ఆయన అలవాటు. అలా ఒకసారి నన్ను చేతితో అలా అన్నారు. అంతే’ అని అసలు విషయం చెప్పుకొచ్చింది ఫరియా. అలాగే చాలామంది లాగే తనకు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టిందీ అందాల తార. అలాగే వర్షం సినిమాతో త్రిషకు అభిమానిగా మారిపోయానని, ఆమె కోసమే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాను చూసానని చెప్పుకొచ్చింది. ఆ చిత్రంతోనే హీరో సిద్ధార్థ్‌కు ఫ్యాన్‌గా మారిపోయానంటూ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే.. రవితేజ హీరోగా నటిస్తోన్న రావణాసుర సినిమాలో నటించనుందీ హైదరాబాదీ హీరోయిన్‌. అలాగే విజయ్‌ అంటోని సరసన వల్లి మాయిల్‌ అనే తమిళ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు