Anushka shetty: సినిమాల్లోకి రావడానికి ముందు యోగ టీచర్ మాత్రమే కాదట.. అసలు విషయం చెప్పిన అనుష్క

సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అనుష్క ఆ  తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఆమె నటించిన అరుంధతి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అనుష్కకు స్టార్ డమ్ వచ్చింది.

Anushka shetty: సినిమాల్లోకి రావడానికి ముందు యోగ టీచర్ మాత్రమే కాదట.. అసలు విషయం చెప్పిన అనుష్క
Anushka
Follow us

|

Updated on: Nov 09, 2022 | 3:19 PM

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే మొన్నటివరకు వినిపించిన పేరు అనుష్క. బాహుబలి సినిమా వరకు అనుష్క తెలుగులో టాప్ హీరోయిన్. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. దాంతో అనుష్క సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అనుష్క ఆ  తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఆమె నటించిన అరుంధతి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అనుష్కకు స్టార్ డమ్ వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ అయ్యింది. అనుష్క నటించిన రుద్రమదేవి, బాహుబలి సినిమాలు ఆమెను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి.  అనుష్క చివరిగా నటించిన సినిమా నిశ్శబ్దం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

తాజాగా అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త సినిమానుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ అనుష్క ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ అమ్మడు హీరోయిన్ కాకముందు ఎం చేసేదో అందరికి తెలిసే ఉంటుంది. అనుష్క సినిమాల్లోకి రావటానికి ముందు యోగ టీచర్.

అయితే  యోగ టీచర్ మాత్రమే కాదట.. మూడో తరగతి పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్పేదట. అనుష్క మాట్లాడుతూ.. సినిమాల్లోకి రావడానికి ముందు నేను యోగా టీచర్‌నని అందరికి తెలుసు.  కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను మూడో తరగతి పిల్లల వరకు స్కూల్ లో పాఠాలు చెప్పేదాన్ని.. దాంతో పాటు యోగా క్లాస్ లు తీసుకునేదాన్ని అని అనుష్క చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!