Vijay: ఆ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి.. ఆవేదన వ్యక్తం చేసిన హీరో విజయ్..

తమిళ్ స్టార్ హీరో విజయ్ కొన్ని నెలల ముందు తన కారు పన్ను తగ్గించాలని కోరుతూ పిటిషన్ దఖలు చేసిన సంగతి తెలిసిందే.

Vijay: ఆ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి.. ఆవేదన వ్యక్తం చేసిన హీరో విజయ్..
Vijay
Follow us

|

Updated on: Oct 26, 2021 | 12:29 PM

తమిళ్ స్టార్ హీరో విజయ్ కొన్ని నెలల ముందు తన కారు పన్ను తగ్గించాలని కోరుతూ పిటిషన్ దఖలు చేసిన సంగతి తెలిసిందే. విజయ్ పిటిషన్ స్వీకరించిన చెన్నై హైకోర్ట్ ఈ కేసును తోసిపుచ్చింది. అంతేకాకుండా.. విజయ్ కు లక్ష రూపాయాల జరిమానా విధించింది. ఆ జరిమానా మొత్తాన్ని కరోనా రిలీఫ్ ఫండ్‏కు చెల్లించాలని ఆదేశించింది. దీంతో కారు దిగుమతి సుంకం రూ. 32.30 లక్షలను చెల్లించారు.. అలాగే నటీనటుల పన్ను మినహాయింపులను తాము అంగీకరించలేమని.. తెరపైనే హీరోలు కాకుండా.. నిజజీవితంలోనూ హీరోలు కావాలని తీర్పునిచ్చింది. అంతేకాకుండా.. పిటిషన్‏లో విజయ్ తన వృత్తిని పేర్కోనకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది.

అయితే విజయ్ లగ్జరీ కారు పన్ను మినహాయింపు కేసు విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. అప్పుడు మద్రాసు హైకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు అప్పటి జడ్జి చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి తనను సంబోంధించిన తీరు సరిగ్గా లేదన్నారు. బకాయి పన్ను చెల్లించాం.. కేవలం ఎంట్రీ ట్యాక్స్ కట్టలేదు. ఆ విషయంలో పన్నూ మినహాయింపు కోరుతూ కేసు పెట్టామన్నారు. విచారణ సమయంలో న్యాయమూర్తి నన్ను జాతి వ్యతిరేకిగా సంబోధించారు.. నన్ను ఒక నేరగాడిగా చిత్రీకరించే రీతిలో ఆయన మాట్లాడిన తీరు నాకెంతో బాధ కలిగిందని విజయ్ ఆవేదన వ్యక్తం చేసారు. నా కేసు విషయంలోనే కాదు.. హీరో ధనుష్, హీరో సూర్య విషయంలోనూ అలా బహిరంగంగా వ్యాఖ్యనించారు అన్నారు. ఇక న్యాయమూర్తి గత తీర్పులో పేర్కొన్న అంశాల్ని రద్దు చేయాలని కోరుతూ కొత్త పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?…. తెలుగులో మోహన్ బాబు సరసన ఈ అమ్మడు నటించిన సినిమా సూపర్ హిట్..

Bigg Boss 5 Telugu: అనారోగ్యం వల్ల ఆపరేషన్ చేయించుకున్నాడనుకున్నా.. షాకింగ్ విషయాలను చెప్పిన ప్రియాంక పేరెంట్స్..

Sekhar Kammula: పెద్ద మనస్సు చాటుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. రైతుకు సాయం.. అసలు ఏం జరిగిందంటే..

Sridevi Soda Center: ఓటీటీలో అలరించనున్న శ్రీదేవి సోడా సెంటర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..