Kamal Hasaan: హిందీ వివాదం పై స్పందించిన కమల్ హాసన్.. వ్యతిరేకం కాదంటూనే సంచలన వ్యాఖ్యలు..

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య కీలకపాత్రలలో నటించగా.. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించారు.

Kamal Hasaan: హిందీ వివాదం పై స్పందించిన కమల్ హాసన్.. వ్యతిరేకం కాదంటూనే సంచలన వ్యాఖ్యలు..
Kamal Hasaan
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 17, 2022 | 10:10 PM

హిందీ భాషకు తాను వ్యతిరేకం కాదని.. కానీ తమిళ భాషకి అడ్డుపడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Hasaan).. ఆయన ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 3న విడుదల కానుంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య కీలకపాత్రలలో నటించగా.. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించారు. కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 3న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్, పాటల విడుదల కార్యక్రమంలో పాల్గోన్న కమల్ హాసన్ హిందీ వివాదంపై స్పందించారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ..” సినిమాలు.. రాజకీయాలు.. రెండు కవల పిల్లలు.. అదే నేను చేస్తున్నాను.. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం నా బాధ్యత.. దీనికి ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాను. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు.. ఎవరు కూడా మాతృభాషను మరవకూడదు.. హిందీకి వ్యతిరేకినని నేను చెప్పను.. అలాగే గుజరాతీ.. చైనీస్ భాషలు కూడా మాట్లాడండి.. చివరి సమయంలో నటుడు సూర్య మాకు సహకరించారు.. ఆయనకు కృతజ్ఞతలు.. సినీ పరిశ్రమలో నా తొలి గురువు శివాజీ గణేషన్.. రెండవ గురువు గీత రచయిత వాలి.. వారివల్లే నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు