Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త సినిమా.. ‘అమరన్’గా రానున్న యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆది సాయికుమార్ ఒకరు. ఈ కుర్ర హీరో హిట్లు , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త సినిమా.. 'అమరన్'గా రానున్న యంగ్ హీరో..
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 25, 2021 | 8:48 AM

aadi sai kumar : టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆది సాయికుమార్ ఒకరు. ఈ కుర్ర హీరో హిట్లు , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆది. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేక పోయింది. కానీ ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పడిన ఒకేఒక లోకం నువ్వు పాట మాత్రం సంచలనం సృష్టించింది. కెరియర్ స్టార్టింగ్లో ప్రేమ ‌కావాలి, ల‌వ్‌లీ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్‌ మంచి విజయాలను అందుకున్నాడు.  అహ‌ నా పెళ్ళంట‌!‌, పూలరంగడు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్రం. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `చుట్టాలబ్బాయి` సూప‌ర్‌హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ రీపీట్ అవుతోంది. ఆది సాయికుమార్ హీరోగా, ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఓ భారీ చిత్రాన్ని పతెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా  పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ‘అమరన్’ అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.

సాయికుమార్ క్లాప్ తో .. ఆదిసాయికుమార్ – అవికా గోర్ పై ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. ఉయ్యాలా జంపాల సినిమా తో హీరోయిన్ గా పరిచయమైనా అవికా కొంత గ్యాప్ తరువాత  వరుసగా తెలుగు సినిమాలు ఒప్పుకుంటోంది. ఇప్పటికే చైతూ జోడీగా ‘థాంక్యూ’ చేస్తున్న ఆమె, ఆ తరువాత కల్యాణ్ దేవ్ తాజా చిత్రంలో కథానాయికగా కూడా ఎంపిక అయింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Anupama: త‌న‌ విస్కీ బేబీకి నాలుగేళ్లు నిండిన సంద‌ర్భంగా.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..

కరోనా నుంచి కోలుకున్న రియల్ హీరో.. నెగిటివ్ అంటూ పాజిటివ్‏ షేడ్‏లో చెప్పిన సోనూ సూద్..

Hari Teja: పెళ్లి రోజున త‌న చిన్నారిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన హ‌రితేజ‌.. భ‌ర్త‌, కూతురుతో క‌లిసి దిగిన‌..

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!