NTR: ఎన్టీఆర్‌ – కొరటాల సినిమా వాయిదా పడిందా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో నిజమెంతా.?

NTR: ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ట్రిపులార్‌ సక్సెస్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆచార్య పరాజయం తర్వాత ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలనే...

NTR: ఎన్టీఆర్‌ - కొరటాల సినిమా వాయిదా పడిందా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో నిజమెంతా.?
Follow us

|

Updated on: Aug 09, 2022 | 7:26 PM

NTR: ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ట్రిపులార్‌ సక్సెస్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆచార్య పరాజయం తర్వాత ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలనే కసితో ఉన్న కొరటాల ఈ చిత్రాన్ని పకడ్బందీగా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్‌ 30వ చిత్రంగా రాబోయే ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా వాయిదా పడనుందనే ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఎన్టీఆర్‌ భుజం నొప్పితో బాధపడుతున్న కారణంగా కనీసం నాలుగు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కథనాలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్‌ – కొరటాల సినిమా మరికొన్ని రోజులు వాయిదా పడనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారం అంతా పుకార్లేనని ఎన్టీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీతో టూర్‌లో ఉన్న ఎన్టీఆర్‌ టూర్‌ పూర్తికాగానే కొరటాల సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఓ క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్