దళపతి ఫ్యాన్స్‌కు దీపావళి సర్‌ప్రైజ్.. ‘మాస్టర్’ టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్..

దళపతి విజయ్ తన ఫ్యాన్స్‌కు దీపావళి గిఫ్ట్ ఇవ్వనున్నాడు. నవంబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు 'మాస్టర్' సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు

దళపతి ఫ్యాన్స్‌కు దీపావళి సర్‌ప్రైజ్.. 'మాస్టర్' టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్..
Follow us

|

Updated on: Nov 13, 2020 | 1:52 PM

 Master Movie Teaser: దళపతి విజయ్ తన ఫ్యాన్స్‌కు దీపావళి గిఫ్ట్ ఇవ్వనున్నాడు. నవంబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు ‘మాస్టర్’ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు విజయ్ సేతుపతి, విజయ్ కలిసున్న పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సినిమాను ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్ ఈ మూవీకి బాణీలు సమకూరుస్తున్నాడు.

కాగా, వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది. అలాగే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ఆ మధ్య ప్రచారం జరిగినా.. విజయ్ ఫ్యాన్స్‌ కోరిక మేరకు థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

Also Read:

మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!

రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..

ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..