మెగాఫోన్ ప‌ట్టిన కృష్ణ ..ఎవ‌రికోస‌మో తెలుసా..?

సూప‌ర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ తెర‌పై చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. గ‌తంలో ఆయ‌న న‌టిస్తూనే నిర్మాత‌గా, డైరెక్ట‌ర్ గా కూడా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యా భారం వ‌ల్ల..న‌టన‌కు స్వ‌స్తి చెప్పి ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. తాజాగా కృష్ణ మెగాఫోన్ ప‌ట్టార‌ట‌. అది కూడా ఆయన మనవడి మూవీకే కావ‌డం విశేషం. అయితే ఆ డైరెక్ష‌న్ కూడా పూర్తి మూవీకి కాదండోయ్‌. ఇంత‌కీ మ్యాట‌రేంట‌టే..టీడీపీ ఎంపీ జయదేవ్‌ గల్లా కుమారుడు అశోక్‌ హీరోగా […]

మెగాఫోన్ ప‌ట్టిన కృష్ణ ..ఎవ‌రికోస‌మో తెలుసా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 09, 2020 | 6:12 PM

సూప‌ర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ తెర‌పై చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. గ‌తంలో ఆయ‌న న‌టిస్తూనే నిర్మాత‌గా, డైరెక్ట‌ర్ గా కూడా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యా భారం వ‌ల్ల..న‌టన‌కు స్వ‌స్తి చెప్పి ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. తాజాగా కృష్ణ మెగాఫోన్ ప‌ట్టార‌ట‌. అది కూడా ఆయన మనవడి మూవీకే కావ‌డం విశేషం. అయితే ఆ డైరెక్ష‌న్ కూడా పూర్తి మూవీకి కాదండోయ్‌.

ఇంత‌కీ మ్యాట‌రేంట‌టే..టీడీపీ ఎంపీ జయదేవ్‌ గల్లా కుమారుడు అశోక్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అత‌డి తొలి చిత్రాన్ని శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ మూవీ షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌య్యింది. ప్ర‌జంట్ క‌రోనా లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలం వాయిదా పడింది. గతంలో షూట్‌ జరుగుతున్నప్పుడు సూప‌ర్ స్టార్ కృష్ణ సెట్స్ కి వెళ్లగా, దర్శకుడు శ్రీరామ్‌ అప్పుడు షూట్ చేస్తోన్న ఓ సీన్ ను డైరెక్ట్‌ చేయాల్సిందిగా కృష్ణను కోరాడట. శ్రీరామ్‌ కోరికను కాదనలేక షూట్‌ చేశారు కృష్ణ. అది మూవీలోనే కీలకమైన సీన్‌ అని తెలుస్తోంది. మరి కృష్ణ డైరెక్ష‌న్ లో ఆ సీన్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అమర రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీ నిర్మితమవుతోంది.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..