Comedian Apparao: అందుకే జబర్దస్త్ వదిలేశా.. అసలు విషయం చెప్పిన అప్పారావు

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ వల్ల చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కడుపుబ్బా నవ్విస్తూ ఎంతో ఆదరణ పొందింది ఈ షో.

Comedian Apparao: అందుకే జబర్దస్త్ వదిలేశా.. అసలు విషయం చెప్పిన అప్పారావు
Apparao
Follow us

|

Updated on: Apr 12, 2022 | 5:04 PM

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్(Jabardasth) వల్ల చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కడుపుబ్బా నవ్విస్తూ ఎంతో ఆదరణ పొందింది ఈ షో. జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో అప్పారావు(Apparao) ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు అప్పారావు. అయితే జబర్దస్త్ లో దుసుకుపోతున్న సమయంలోనే అప్పారావు సడన్ గా షో నుంచి తప్పుకున్నారు. గత కొద్దిరోజులుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఈవిషయం పై ఆయన స్పందిస్తూ షాకింగ్ విషయం చెప్పుకొచ్చారు.దాదాపు 8 సంవత్సరాలుగా జబర్దస్త్ లో చేస్తున్నానని.. ఒక్కరోజు కూడా షూటింగ్ కు ఆలస్యంగా రావడంకానీ డుమ్మా కొట్టడం కానీ చేయలేదు అని అన్నారు అప్పారావు.. కొందరి చెప్పుడు మాటలు విని తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు అప్పారావు.

కరోనా ముందువరకు జబర్దస్త్ లో చేశానని.. ఆతర్వాత కరోనా కారణంగా తన వయస్సు దృష్టిలో పెట్టుకొని కొద్దిరోజులు గ్యాప్ ఇవ్వమని తరిగి పిలుస్తామని చెప్పారని అన్నారు అప్పారావు. కానీ ఆ తర్వాత వాళ్లు నన్ను పిలవలేదు. ఒకప్పుడు టీమ్‌ లీడర్‌గా ఉన్న నేను ఆ తర్వాత ఒక కంటెస్టెంట్‌కు ఇచ్చిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఆ షోలో సీనియర్‌ని అయినప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నారు. చెప్పుడు మాటలు విని నా పేరు పక్కన పెట్టారు. స్కిట్స్‌లో ఇంపార్టెన్స్ లేని పాత్రలు కూడా చేశాను., చివరకు షో వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావ్ అని కూడా అడగక్కలేదు.. అలా నన్ను పరోక్షంగా అవమానించారు అని ఆవేదన వ్యక్తం చేశారు అప్పారావు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lata Mangeshkar Award: ప్రధానిని వరించిన తొలి ‘లతా దీనానాథ్‌ మంగేష్కర్‌’ అవార్డు..

Rajamouli: జక్కన్నకు ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు.. గాలిబుడగల థియేటర్లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన రాజమౌళి..

KGF 2 Movie: తన వల్లే మీ ముందు ఇలా ఉన్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ స్టార్ యశ్..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..