Vishal: తమిళ హీరో విశాల్‌ తెలుగు డబ్బింగ్‌ ఎలా చెబుతున్నారో చూడండి.. అలా చేస్తేనే తెలుగు వస్తుందంటా..

Vishal: తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఉన్న తమిళ హీరోల్లో యాక్షన్ హీరో విశాల్‌ ఒకరు. తనదైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంటాడీ యంగ్‌ హీరో...

Vishal: తమిళ హీరో విశాల్‌ తెలుగు డబ్బింగ్‌ ఎలా చెబుతున్నారో చూడండి.. అలా చేస్తేనే తెలుగు వస్తుందంటా..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 22, 2021 | 7:27 AM

Vishal: తెలుగులో మంచి ఫాలోయింగ్‌ ఉన్న తమిళ హీరోల్లో యాక్షన్ హీరో విశాల్‌ ఒకరు. తనదైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంటాడీ యంగ్‌ హీరో. సమాజంలో ఉన్న సమస్యలపై సినిమాలు తీసే విశాల్‌.. తన ప్రతీ సినిమాను తెలుగులో విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా విశాల్‌, ఆర్య కలిసి నటిస్తోన్న చిత్రం ‘ఎనిమీ’ కూడా తెలుగులో విడుదల చేయనున్నారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అయితే తాజాగా విశాల్‌ ఈ చిత్రానికి సంబంధించి తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్‌ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు డబ్బింగ్ చెబుతున్న సమయంలో తీసిన వీడియోను విశాల్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో విశాల్‌ తెలుగులో డబ్బింగ్‌ చెప్తోన్న సమయంలో చేతులను అటూ, ఇటూ ఊపుతున్నారు.

ఇంతకీ విశాల్‌ అల చేయడానికి గల కారణమేంటో చెబుతూ.. ‘ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లాగా ఇలా చేతులు ఊపుకుంటూ ఉంటేనే నాకు తెలుగులో డబ్బింగ్‌ వస్తుంది’ అని ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సినిమా టీజర్‌ చిత్రంపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా విశాల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ విజయాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

Also Read: Eesha Rebba: న్యూ స్టైల్ న్యూ వర్షన్ అంటూ సోషల్ మీడియాలో ఈషా రెబ్బ న్యూ ఫొటోస్…

Shekar Kammula: శేఖర్ కమ్ముల ముందుగా నన్ను వద్దన్నారు.. ఆసక్తికర విషయాలను షేర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్..

Bigg Boss 5 Telugu: లహరి విషయంలో యాంకర్ రవిని ఏకిపారేస్తున్న నెటిజన్స్.. వీడియోతో అసలు విషయం బట్టబయలు..

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!