Sirivennela Seetharama Sastri: తెలుగు సాహిత్యం మూగబోయినట్టుగా.. పాట ప్రయాణం ఆగిపోయింది..

సినీపాటల సిరివెన్నెల చీకటైంది.. వెలుగుల పాట ఆగిపోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్తను వెండితెర ఇంకా

Sirivennela Seetharama Sastri: తెలుగు సాహిత్యం మూగబోయినట్టుగా.. పాట ప్రయాణం ఆగిపోయింది..
Sirivennela Seetharamashast
Follow us

|

Updated on: Nov 30, 2021 | 6:04 PM

సినీపాటల సిరివెన్నెల చీకటైంది.. వెలుగుల పాట ఆగిపోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్తను వెండితెర ఇంకా నమ్మలేకపోతుంది. సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు తెలుపుతుంది తెలుగు చిత్రపరిశ్రమ.. గురువుగారు.. ఏంటీ ఇలా చేశారు.. తెలుగు సాహిత్యం ఒక్కసారిగా మూగబోయినట్టుగా అనిపిస్తుంది. మన పాట ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందా.. మనసుకి నొప్పిగా ఉంది గురువుగారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆర్పీ పట్నాయక్..

ట్వీట్..

మీ పాటలే మేము నేర్చుకొన్న పాఠాలు మీ సూక్తులు మేము రాసుకొనే మాటలు బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడు అని సాయం గా ఇంత తొందరగా వెళ్లిపోయారా ? నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు కానీ పాఠం మధ్యలోనే వదిలేసారు గురూజీ భరించలేని నిజం చెవులు వింటున్నాయి కానీ మనసు ఒప్పుకోవటం లేదు అంటూ సిరివెన్నెలకు నివాళి అర్పించారు డైరెక్టర్ మారుతీ.

ట్వీట్..

సాహిత్య ప్రపంచానికి.. తెలుగు సినిమా రంగానికి మీ సహకారం మరువలేనిది సార్. ఈ శూన్యం ఎప్పటికీ మనతోనే ఉంటుంది .. అంటూ ఎమోషనల్ అయ్యారు హీరో సాయి ధరమ్ తేజ్..

ట్వీట్..

Also Read: Sirivennela Sitaramasastri: సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

sirivennela seetharama sastri: సినిమా పాటకు సిరివెన్నెల చెదిరిపోయింది! సంతాపం తెలుపుతున్న ప్రముఖులు..

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!