15 ఏళ్ళ వయసులోనే నాపై ఆత్యాచారం జరిగింది.. షాకింగ్ సంఘటనను బయటపెట్టిన సింగర్..

ప్రముఖ పాప్ సింగర్, డిస్నీ హాట్ స్టార్ నటి  డెమి లోవాటో పీపుల్ మ్యాగజైన్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ సంఘటనలను బయటపెట్టింది.

15 ఏళ్ళ వయసులోనే నాపై ఆత్యాచారం జరిగింది.. షాకింగ్ సంఘటనను బయటపెట్టిన సింగర్..
Demi Levato
Follow us

|

Updated on: Mar 17, 2021 | 2:04 PM

ప్రముఖ పాప్ సింగర్, డిస్నీ హాట్ స్టార్ నటి  డెమి లోవాటో పీపుల్ మ్యాగజైన్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ సంఘటనలను బయటపెట్టింది. తనపై 15ఏళ్ల వయసులోనే ఆత్యాచారం జరిగిందని.. ఆ తర్వాత తాను తీవ్రం లైంగిక వేధింపులకు గురయ్యాయని తెలిపింది.

2018లో రాత్రి సమయంలో ఈ సినిమా షూటింగ్ పాల్గోని వస్తున్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని.. ఆ ఘటన తర్వాత తాను దాదాపుగా చనిపోయానని చెప్పుకొచ్చింది. కానీ దాని తర్వాత తాను కుంగిపోకుండా ధైర్యంగా జీవితంలో ముందుడుగు వేసినట్లు చెప్పుకోచ్చింది. మూవీ షూటింగ్ కోసం వచ్చిన తనకు తన స్నేహితుడు సిరా మిచెల్ ఫెంటానిల్ ఉన్న హెరాయిన్ అత్యధికంగా ఇచ్చాడని.. దీంతో తాను చనిపోయే స్టేజ్ వరకు వచ్చినట్లు తెలిపింది. అపస్మారక స్థితిలో ఉన్న తనను అలానే వదిలేసి వెళ్లినట్లు తెలిపింది. ఈ ఘటన తర్వాత తాను ఎంతో బాధపడిందని.. అన్నం., నీళ్లు మానేసి ఒంటరిగా బాధపడినట్లు తెలిపింది. కానీ ఆ తర్వాత ఆ ఘటనను మర్చిపోవడానికి ఎన్నోరకాలుగా ప్రయత్నించినట్లు తెలిపింది. తన టాలెంట్ తో ఇక్కడివరకు వచ్చినట్లుగా.. అందుకు తన ఆత్మబలం తన తోడు ఉన్నట్లు చెప్పుకోచ్చింది.   సినీ ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో వచ్చిన అమ్మాయిలు ఇలాంటి సమస్యలను ఎదుర్కోంటున్నారు. ఇలాంటి వారిలో కొందరు మానసికంగా కుంగిపోయి.. కేవలం ఇంటికే పరిమతుండగా.. మరికొందరు వాటిని ఎదుర్కోని తమ స్వశక్తిత ముందుకు వెళ్ళి తామని తాము నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం డెమి లావోటో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  డెమి లోవాటో: డ్యాన్సింగ్ విత్ ది డెవిల్’ మార్చి 23 న యూట్యూబ్‌లో విడుదల కానుంది.

Also Read:

మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్.. మొదటి సారి మన్మధుడితో జతకట్టనున్న చందమామ..

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున.. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చిన హీరో..