Kamal Haasan: కమల్‌ హాసన్ కాలికి శస్త్ర చికిత్స.. ట్విట్టర్ వేదికగా ఆయన కుమార్తెలు ఏం చెప్పారంటే..

Kamal Haasan: కమల్‌హాసన్‌ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు ఆయన కుమార్తెలు శృతిహాసన్‌, అక్షర హాసన్ ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ

Kamal Haasan: కమల్‌ హాసన్ కాలికి శస్త్ర చికిత్స.. ట్విట్టర్ వేదికగా ఆయన కుమార్తెలు ఏం చెప్పారంటే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 19, 2021 | 1:55 PM

Kamal Haasan: కమల్‌హాసన్‌ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు ఆయన కుమార్తెలు శృతిహాసన్‌, అక్షర హాసన్ ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. కమల్‌ హాసన్‌ కాలికి శస్త్ర చికిత్స జరిగిందని వారు ప్రకటించారు. నాలుగైదు రోజులు హాస్పిటల్‌లోనే ఉంటారని, తర్వాతే డాక్టర్స్‌ ఆయన్ని డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు.

కమల్‌ కాలి ఆపరేషన్‌ను చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో నిర్వహించారని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, తర్వాత ఆయన మళ్లీ ప్రజలను ఎప్పటిలాగే కలుసుకుంటారని వెల్లడించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మక్కల్‌ నీది మయ్యం పార్టీని స్థాపించిన కమల్‌ హాసన్‌ గత కొన్నిరోజులుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కాలు నొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్స్ ఆపరేషన్‌ నిర్వహించారు. కాగా ఆయనపై చూపిన ప్రేమకి, అభిమానానికి వారిద్దరు ధన్యవాదాలు తెలిపారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన