Puneeth Rajkumar: అక్కడ నా చిన్న తమ్ముడి ఫొటోలను చూడలేకపోతున్నా.. శివరాజ్‌కుమార్‌ భావోద్వేగం..

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మనల్ని విడిచిపోయి నెల రోజులు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ ఆయన మరణాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు..

Puneeth Rajkumar: అక్కడ నా చిన్న తమ్ముడి ఫొటోలను చూడలేకపోతున్నా.. శివరాజ్‌కుమార్‌ భావోద్వేగం..
Follow us

|

Updated on: Nov 28, 2021 | 7:10 PM

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మనల్ని విడిచిపోయి నెల రోజులు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ ఆయన మరణాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్‌ మన మధ్యలేడన్న నిజాన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా నమ్మలేకపోతున్నారు. కాగా పునీత్‌ సోదరుడు పునీత్ రాజ్‌కుమార్‌ తాజాగా అనాథ, ఒంటరి మహిళల పునరావాస కేంద్రం శక్తిధామను సందర్శించారు. ఈ సందర్భంగా తన చిన్న తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకున్నారు. తన సోదరుడు మరణవార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తాను జీవించి ఉన్నంతవరకూ పునీత్‌ కుటుంబానికి సాయం చేస్తూనే ఉంటానని భరోసా ఇచ్చాడు.

అది చాలా అబద్ధం.. ‘చాలామంది లాగే చిన్న తమ్ముడి మరణాన్ని ఇప్పటికీ నేనింకా నమ్మలేకపోతున్నాను. అప్పూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది. ‘శివన్న’ అని ప్రేమగా పిలుస్తున్నట్టు వినిపిస్తోంది. ఈ నెల రోజులు ఎలా గడిచిపోయాయో కూడా నాకు అర్థం కావడం లేదు. అందుకే ఈ విషాదం నుంచి బయట పడడానికి మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతున్నాను. కానీ ఎక్కడికి వెళ్లినా పూల దండలతో కూడిన పునీత్‌ ఫొటోలే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ నాకు కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అందుకే ఆ ఫొటోలను చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ భూమ్మీద అందరికీ మరణం అనివార్యమని తెలుసు. ఎప్పుడో ఒకసారి నా ఫొటోలు కూడా అలాగే పెడతారని కూడా తెలుసు. అయితే అప్పుడే మా చిన్న తమ్ముడి ఫొటోలు అక్కడ ఉంచడం నేను చూడలేకపోతున్నాను. సమయం అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుందంటారు. కానీ అది చాలా అబద్ధం’ అని శివరాజ్‌కుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Also Read:

Lakshya Movie: నాగ శౌర్య నయా మూవీ లక్ష్య ట్రైలర్ వచ్చేది అప్పడే.. అప్డేట్ ఇచ్చిన చిత్రయూనిట్..

Anil Ravipudi: మెగా బ్రదర్స్‌తో స్టార్‌ డైరెక్టర్‌?.. ఫిల్మ్‌ నగర్‌లో ఆసక్తికర వార్త..

Ajith Kumar : 20 ఏళ్ల తర్వాత రీమేక్ కానున్న అజిత్ సూపర్ హిట్ సినిమా..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!