షాకింగ్ న్యూస్ చెప్పిన షారూక్

తన అభిమానులకు బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ షాకింగ్ న్యూస్ చెప్పారు. సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రస్తుతానికి నేను ఒక్క సినిమాను కూడా ఒప్పుకోలేదు. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటా. ఎప్పుడూ సినిమాలకు సమయం కేటాయించడం వలన కుటుంబంతో గడపే సమయం దొరకలేదు. ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఇన్ని రోజులు వారితో సరిగా గడపలేకపోయాను. ఇప్పుడు కూడా వారికి సమయం స్పెండ్ […]

షాకింగ్ న్యూస్ చెప్పిన షారూక్
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 3:12 PM

తన అభిమానులకు బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ షాకింగ్ న్యూస్ చెప్పారు. సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రస్తుతానికి నేను ఒక్క సినిమాను కూడా ఒప్పుకోలేదు. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటా. ఎప్పుడూ సినిమాలకు సమయం కేటాయించడం వలన కుటుంబంతో గడపే సమయం దొరకలేదు. ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఇన్ని రోజులు వారితో సరిగా గడపలేకపోయాను. ఇప్పుడు కూడా వారికి సమయం స్పెండ్ చేయకపోతే ఎలా..? నేను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. ప్రస్తుతం కథలను వింటున్నా. కాస్త సమయం తరువాతే సినిమాలు చేస్తా’’ అని వెల్లడించాడు.

కాగా హ్యాపీ న్యూ ఇయర్ తరువాత షారూక్‌ డీలా పడ్డాడు. ఆ తరువాత ఆయన నటించిన దిల్‌వాలే, ఫ్యాన్, డియర్ జిందగీ, రాయిస్, జబ్ హ్యారీ మెట్ సెజల్, జీరో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. అవన్నీ బాక్సాఫీస్ వద్ద షారూక్‌ స్టామినాను నిలబెట్టలేకపోయాయి. దీంతో ఈ సారి మంచి హిట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని షారూక్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబానికి సమయాన్ని కేటాయించాలనుకున్న ఆయన కాస్త గ్యాప్ తీసుకుంటున్నాడు. అయితే ఈ గ్యాప్ ఎక్కువగా ఉండకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో