Duniya Vijay: కన్నడ స్టార్‌ హీరో ఇంట మరో విషాదం.. అనారోగ్యంతో దునియా విజయ్‌ తండ్రి కన్నుమూత

కన్నడ స్టార్‌ హీరో 'దునియా' విజయ్‌ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. అతని తండ్రి రుద్రప్ప(81) కన్నుమూశారు. ఇటీవలే ఆయన తల్లి నారాయణమ్మ కూడ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే

Duniya Vijay: కన్నడ స్టార్‌ హీరో ఇంట మరో విషాదం.. అనారోగ్యంతో దునియా విజయ్‌ తండ్రి కన్నుమూత
Follow us

|

Updated on: Nov 19, 2021 | 9:18 AM

కన్నడ స్టార్‌ హీరో ‘దునియా’ విజయ్‌ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. అతని తండ్రి రుద్రప్ప(81) కన్నుమూశారు. ఇటీవలే ఆయన తల్లి నారాయణమ్మ కూడ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న రుద్రప్పను కుటుంబ సభ్యులు మూడో రోజుల క్రితం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు వారి స్వగ్రామం అనేకల్‌ తాలుకాలోని కుంబారహళ్లి గ్రామంలో జరిగాయి. కాగా విజయ్‌ తల్లి నారాయణమ్మ కూడా ఈ ఏడాది జులైలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు అతని తండ్రి కూడా మరణించడంతో విజయ్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

కన్నడలో రౌడీ పాత్రలు ఎక్కువగా చేసిన విజయ్‌ ‘దునియా’ సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరే అతని ఇంటి పేరుగా మారిపోయింది. కాగా విజయ్‌ త్వరలోనే టాలీవుడ్‌లో అడుగుపెట్టే అవకాశముంది. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించనున్న కొత్త సినిమాలో ఈ కన్నడ హీరోను విలన్‌గా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.Also read:

Squid Game: తెలుగులోకి రానున్న ఆ రాక్షస క్రీడ.. ‘స్క్విడ్‌గేమ్‌’ తెలుగు ట్రైలర్‌ చూశారా?

Pushpaka Vimanam : బాలీవుడ్‌కు ఎగిరిపోనున్న “పుష్పక విమానం”.. హీరోగా ఆ క్రేజీ స్టార్ నటించనున్నాడట..!

Simbu: ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. అభిమానులే నన్ను చూసుకోవాలి.. శింబు భావోద్వేగం..

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..