ముద్దుగుమ్మలంతా ఒకే చోట

సిల్వర్ స్రీన్‌పై ఒక్క హీరోయిన్ కనబడితేనే అలా చూస్తూ ఉండిపోతాం. అలాంటిది టాలీవుడ్ మోస్ట్ బ్యూటిపుల్ నలుగురు ముద్దుగుమ్మల ఒకే చోట కనిపిస్తే..ఇంకేమైనా ఉందా? అభిమానులకి ఇంక కన్నుల పండగే.  కాజల్‌, సమంత, తమన్నా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌… ఈ నలుగురు అగ్ర తారలు కలిసి ‘కెప్టెన్‌ మార్వెల్‌’ సినిమా ప్రచారం కోసం ఒకే వేదిక పైకి వచ్చారు. మార్వెల్‌ కామిక్స్‌ పాత్ర కెరోల్‌ డేన్వర్స్‌ ఆధారంగా రూపొందిన అమెరికన్‌ సూపర్‌హీరో చిత్రం ‘కెప్టెన్‌ మార్వెల్‌’. బ్రీ లార్సెన్‌ […]

ముద్దుగుమ్మలంతా ఒకే చోట
Ram Naramaneni

|

Mar 02, 2019 | 4:29 PM

సిల్వర్ స్రీన్‌పై ఒక్క హీరోయిన్ కనబడితేనే అలా చూస్తూ ఉండిపోతాం. అలాంటిది టాలీవుడ్ మోస్ట్ బ్యూటిపుల్ నలుగురు ముద్దుగుమ్మల ఒకే చోట కనిపిస్తే..ఇంకేమైనా ఉందా? అభిమానులకి ఇంక కన్నుల పండగే.  కాజల్‌, సమంత, తమన్నా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌… ఈ నలుగురు అగ్ర తారలు కలిసి ‘కెప్టెన్‌ మార్వెల్‌’ సినిమా ప్రచారం కోసం ఒకే వేదిక పైకి వచ్చారు. మార్వెల్‌ కామిక్స్‌ పాత్ర కెరోల్‌ డేన్వర్స్‌ ఆధారంగా రూపొందిన అమెరికన్‌ సూపర్‌హీరో చిత్రం ‘కెప్టెన్‌ మార్వెల్‌’. బ్రీ లార్సెన్‌ ప్రధాన పాత్ర పోషించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న చిత్రం ప్రేక్షకుల   ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హర్‌ ఇన్‌ ఎవ్రీ హీరో… పేరుతో చెన్నైలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులోనే ఈ నాయికలంతా కలిసి సందడి చేశారు. వాళ్లకు ఇష్టమైన కామిక్‌ పాత్రల గురించి, ఇతరత్రా విషయాల గురించి చెబుతూ సందడి చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu