Chiru- Salman: గాడ్‌ఫాదర్‌ కోసం రంగంలోకి దిగిన సల్లూభాయ్‌.. గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికిన మెగాస్టార్‌..

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం గాడ్‌ఫాదర్‌ (Godfather). మలయాళం పొలిటికల్‌ థ్రిల్లర్‌ లూసీఫర్‌ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

Chiru- Salman: గాడ్‌ఫాదర్‌ కోసం రంగంలోకి దిగిన సల్లూభాయ్‌.. గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికిన మెగాస్టార్‌..
Chiranjeevi Salman
Follow us

|

Updated on: Mar 16, 2022 | 11:18 AM

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం గాడ్‌ఫాదర్‌ (Godfather). మలయాళం పొలిటికల్‌ థ్రిల్లర్‌ లూసీఫర్‌ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ (SalmanKhan) ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా గాడ్‌ఫాదర్‌ షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టాడు సల్లూభాయ్‌. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. సల్మాన్‌తో కలిసున్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘ గాడ్ ఫాదర్ సెట్లోకి స్వాగతం.  మీ రాక ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చింది. ఉత్సాహాన్ని నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని షేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని అందిస్తుందని చెప్పడంలో ఎంటువంటి సందేహం లేదు’ అంటూ సల్మాన్‌కి గ్రాండ్‌గా స్వాగతం పలికారు చిరంజీవి. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా లూసిఫర్‌లో పృథ్వీరాజ్‌ కుమార్‌ పోషించిన పాత్రను గాడ్‌ఫాదర్‌లో సల్లూభాయ్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సత్యదేవ్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సూపర్‌గుడ్ ఫిల్మ్‌ బ్యానర్‌, కలిసి కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిరవ్‌షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మ్యూజిక్‌ సెన్షేషన్‌ ఎస్‌.థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి తల్లిగా ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం గంగవ్వ నటించనున్నారు. ఈసినిమాతో పాటు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో భోళా శంకర్‌, బాబీ, వెంకీ కుడుముల చిత్రాల్లోనూ నటిస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
టీమిండియాతో అమెరికాకు ఎంఎస్ ధోని.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్
టీమిండియాతో అమెరికాకు ఎంఎస్ ధోని.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు