Ramcharan: మరోసారి మంచి మనసు చాటుకున్న చెర్రీ.. ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌కు గిఫ్ట్‌గా ఏం ఇచ్చాడంటే..

RRR Movie: మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR).

Ramcharan: మరోసారి మంచి మనసు చాటుకున్న చెర్రీ.. ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌కు గిఫ్ట్‌గా ఏం ఇచ్చాడంటే..
Ramcharan
Follow us

|

Updated on: Apr 03, 2022 | 7:30 PM

RRR Movie: మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ రికార్డ్ స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఉత్తరాదిలోనూ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కలెక్షన్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కాగా ఈసినిమా సూపర్‌ సక్సెస్‌ సాధించడంతో చిత్రబృందమంతా సంతోషంలో మునిగితేలుతోంది. ఈక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

గోల్డ్‌ కాయిన్స్ తో పాటు..

ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను అల్పాహారానికి పిలిచాడు చెర్రీ. కెమెరా అసిస్టెంట్లు, డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్లు, మేనేజర్లు, అకౌంటెంట్లు, ఫొటోగ్రాఫర్లు.. ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన 35 మందిని సాదరంగా ఇంటికి ఆహ్వానించాడు. అల్పాహారం చేస్తూ వారితో కొద్ది సమయం పాటు సరదాగా ముచ్చటించాడు. అనంతరం ఒక్కొకరికి ఒక్కో తులం గోల్డ్‌ కాయిన్స్‌ తో పాటు ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా గిఫ్ట్‌గా అందించాడు. ఈ సందర్భంగా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న చెర్రీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కాగా పుష్ప సినిమా హిట్‌ సాధించిన అనంతరం హీరో అల్లు అర్జున్‌ కూడా ఇలాగే చిత్రబృందానికి గోల్డ్‌ కాయిన్స్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:Pakistan Crisis: అతని వల్లే పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..!

CSK vs PBKS Live Score, IPL 2022: పంజాబ్ తో అమీతుమీకి సిద్ధమైన చెన్నై.. టాస్ గెలిచిన రవీంద్ర జడేజా..

US Firing: కాలిఫోర్నియాలో విచక్షణారహిత కాల్పులు.. 13 మంది మృతి, పలువురికి గాయాలు

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..