వెబ్‌ సిరీస్‌లోకి రామ్ చరణ్..!

ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లలో వచ్చే వెబ్‌ సిరీస్‌కు ఇప్పుడు క్రేజ్‌ పెరుగుతోంది. దీంతో పేరు మోసిన దర్శకనిర్మాతలు సైతం వాటివైపు కన్నేశారు.

వెబ్‌ సిరీస్‌లోకి రామ్ చరణ్..!
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 3:06 PM

ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లలో వచ్చే వెబ్‌ సిరీస్‌కు ఇప్పుడు క్రేజ్‌ పెరుగుతోంది. దీంతో పేరు మోసిన దర్శకనిర్మాతలు సైతం వాటివైపు కన్నేశారు. అంతేకాదు స్టార్‌ హీరో హీరోయిన్లు కూడా వీటిలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. సినిమాతో పోలిస్తే వెబ్‌ సిరీస్‌కి తక్కువ డబ్బులు ఖర్చు అవుతుండటంతో పాటు షార్ట్ అండ్ స్వీట్‌గా ఇవి ఉండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా వెబ్‌ సిరీస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చెర్రీ అందులో నటించరని, కేవలం నిర్మిస్తారని సమాచారం.

అంతేకాదు వెబ్‌ సిరీస్‌కి సంబంధించి రామ్ చరణ్‌ పనులను కూడా ప్రారంభించాడని తెలుస్తోంది. ఇప్పటికే ఓ దర్శకుడిని ఫైనల్‌ చేసుకున్న చెర్రీ.. నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో చెర్రీ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.