RRR Movie: అభిమానులకు కిక్ ఇచ్చే వార్త.. థియేటర్‌లో ఎక్కువసేపు సందడి చేయనున్న తారక్- చరణ్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

RRR Movie: అభిమానులకు కిక్ ఇచ్చే వార్త.. థియేటర్‌లో ఎక్కువసేపు సందడి చేయనున్న తారక్- చరణ్
Rrr
Follow us

|

Updated on: Dec 03, 2021 | 11:55 AM

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్.. అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన జనని పాట జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. ఈ పాటతో సినిమా ఎలా ఉండబోతుందన్నది చెప్పేశారు రాజమౌళి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కుల్స్ లో చక్కర్లు కొడుతుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా నిడివి మూడు గంటలకు పైగా ఉండనుందట.. ఈ సినిమా మొత్తం నిడివి మూడుగంటల పది నిమిషాలు ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే రన్ టైంను ఎంత తగ్గించినా 3 గంటలకు మించి తగ్గించలేక పోతున్నారట. దాంతో చివరకు 3 గంటల 10 నిమిషాలు వచ్చిందట సినిమా.. మరి ప్రేక్షకులు అంత ఓపికగా సినిమా చూస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య నటించిన అఖండ సినిమా రన్ కూడా దాదాపు మూడు గంటలు ఉంది. అలాగే మమ్ముట్టి నటించిన ‘మరక్కార్’ కూడా మూడు గంటల వరకు ఉంది. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా ప్రేక్షకులు ఓపికగా చూస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. ఆ రెండు చోట్ల మాత్రం భారీగా తగ్గుదల.. ఒమిక్రాన్ భయాలతోనేనా?

Chiranjeevi: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా154 షూటింగ్‌.. సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి..

Akhanda Team – AMB Cinemas: అఖండ సక్సెస్.. బాలయ్య నోట అదిరిపోయే డైలాగ్.. వింటే గూస్‌బమ్స్ రావాల్సిందే..!

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు