‘ఆర్ఆర్ఆర్’: ఎన్టీఆర్‌కు జోడిగా ఆ భామ ఫిక్స్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిక్షనల్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో చెర్రీ కోసం అలియా భట్‌ను, ఎన్టీఆర్ కోసం డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎన్నుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన డైసీ జోన్స్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తప్పుకుంది. దీంతో ఆ పాత్ర కోసం మరోసారి పలువురు తారలను చూసిన […]

‘ఆర్ఆర్ఆర్’: ఎన్టీఆర్‌కు జోడిగా ఆ భామ ఫిక్స్..!
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 1:04 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిక్షనల్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో చెర్రీ కోసం అలియా భట్‌ను, ఎన్టీఆర్ కోసం డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎన్నుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన డైసీ జోన్స్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తప్పుకుంది. దీంతో ఆ పాత్ర కోసం మరోసారి పలువురు తారలను చూసిన రాజమౌళి.. చివరగా ఓ భామను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికాకు చెందిన నటి, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ను ఆర్ఆర్ఆర్‌ కోసం ఎంపిక చేసినట్లు టాక్. దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు కూడా జరిగినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్ర ఖని మరో కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించనుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా 2001లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మా రాబర్ట్స్ గ్రాండ్ చాంపియన్, స్పైమేట్, వైల్డ్ చైల్డ్, హోటల్ ఫర్ డాగ్స్, స్క్రీమ్ 4, ఐ యామ్ మైఖేల్, ఇన్ ఎ రిలేషన్ షిప్, ఫ్యారడైజ్ హిల్స్ వంటి సినిమాల్లో నటించారు. వాటితో పాటు పలు టెలివిజన్ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించారు ఎమ్మా.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..