The Kashmir Files: సంచలన చిత్రం ‘కశ్మీర్​ ఫైల్స్​’ ఓటీటీ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా స్ట్రీమింగ్

'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విజయాన్ని దక్కించుకుంది ఈ చిత్రం. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడదల తేదీని అధికారంగా ప్రకటించారు.

The Kashmir Files: సంచలన చిత్రం 'కశ్మీర్​ ఫైల్స్​' ఓటీటీ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా స్ట్రీమింగ్
Kashmir Files OTT Release date
Follow us

|

Updated on: Apr 25, 2022 | 7:14 PM

The Kashmir Files OTT Release Date: ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై, సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది.  తాజాగా  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసింది మూవీ యూనిట్. మే 13 నుంచి ఈ సినిమా ‘జీ 5′(ZEE5)లో స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపింది. హిందీ, తమిళం, తెలుగు,  కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని వివరించింది. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను  వివేక్‌ అగ్నిహోత్రి డైరెక్ట్ చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సహా పలువురు నేతలు ఈ సినిమాని ప్రశంసించిన విషయం తెలిసిందే.  పలు రాష్ట్రాల్లో ఈ మూవీకి ట్యాక్స్ మినహాయింపు కూడా ఇచ్చారు.  యూపీ, కర్ణాటక, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఎంటర్టైన్ మెంట్ ట్యాక్స్ మినహాయించారు. అస్సాం(Assam) ప్రభుత్వం అయితే ఈ సినిమా కోసం ఏకంగా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. 30 ఏళ్ల క్రితం కశ్మీరీ పండితులు పడిన బాధలను కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనమైంది.

సినిమా నేపథ్యం….

1990లలో జమ్మూ-కశ్మీర్‌లో తీవ్రమైన తిరుగుబాటు చెలరేగింది. అల్లరిమూకలు తుపాకులతో స్వైర విహారం చేశాయి. కశ్మీరీ హిందువులపై దాడికి తెగబడుతూ నరమేధం సృష్టించాయి. ఆ దారుణాల్ని తట్టుకోలేక సొంత ఇంటినీ, ఆస్తుల్నీ, బంధుత్వాల్నీ.. వదిలి కట్టుబట్టలతో వలస వెళ్లిపోయాయి ఎన్నో కుటుంబాలు. ఆ కన్నీటి వెతల రూపమే ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌. విమర్శకుల ప్రశంసలతోపాటు వసూళ్లను రికార్డు స్థాయిలో రాబట్టిందీ మూవి.

Also Read: Viral: దంపతులు ప్రయాణిస్తున్న కారులో రహస్య అరలు.. లోపల ఏముందో చూసి పోలీసులు షాక్

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.