OTT Platforms: థియేటర్స్‌లో దెబ్బేసిన సినిమాలను ఆదుకుంటున్న ఓటీటీలు..

తన తర్వాతొచ్చిన పాన్ ఇండియా హీరోలు వెయ్యి కోట్ల మార్క్‌ను చేజ్ చేస్తుంటే... ప్రభాస్ మాత్రం సైలెంట్‌గానే సిట్యువేషన్‌ని ఎనలైజ్ చేస్తున్నారు.

OTT Platforms: థియేటర్స్‌లో దెబ్బేసిన సినిమాలను ఆదుకుంటున్న ఓటీటీలు..
Tollywood
Follow us

|

Updated on: Apr 25, 2022 | 9:04 PM

తన తర్వాతొచ్చిన పాన్ ఇండియా హీరోలు వెయ్యి కోట్ల మార్క్‌ను చేజ్ చేస్తుంటే.. ప్రభాస్ మాత్రం సైలెంట్‌గానే సిట్యువేషన్‌ని ఎనలైజ్ చేస్తున్నారు. మారుతున్న వాతావరణాన్ని పరిశీలిస్తూ వాట్ నెక్స్ట్ అనే గ్రౌండ్ రియాలిటీని చెక్ చేసుకుంటున్నారు. నాటోన్లీ ప్రభాస్… మిగతా హీరోల్లో కూడా అటువంటి మారుమనసే కనిపిస్తోందిప్పుడు. థియేటర్‌ రన్‌ చాలా త్వరగానే కంప్లీట్ చేసుకుని, డిజిటల్ ఆడియన్స్‌ని కూడా టచ్ చేసింది రాధేశ్యామ్(Radhe Shyam). ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకుడి మీద ఆశలు పెట్టుకుంది. ఈ ఆదివారమే వస్తున్నా.. ఇంటిల్లిపాదీ చూసి ఆదరించండి అంటూ సోషల్ మీడియాలో ప్రమో ట్యాగ్‌ చేశారు రాధేశ్యాముడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్నెల్లకో ఏడాదికో రేర్‌గా ఒక పోస్ట్‌ పెట్టే డార్లింగ్.. ఇలా సడన్‌గా టీవీ స్లాట్ ప్రమోషన్‌కి పూనుకోవడం డైహార్డ్ ఫ్యాన్స్‌కి కొత్తగా వుంది.

బిగ్‌ స్క్రీన్స్‌పై బిగ్ విక్టరీకి నోచుకుని చాలా రోజులు కావడంతో బీటౌన్ స్టార్ అక్షయ్ కూడా.. పక్కచూపులు చూస్తున్నారు. పాండమిక్ తర్వాత అక్షయ్ చేసిన బెల్‌బాటమ్‌ నుంచి బ్యాక్‌టుబ్యాక్ అన్నీ డిజాస్టర్సే. లేటెస్ట్‌గా డైరెక్టర్ ఆనంద్‌ ఎల్ రాయ్‌తో కలిసి అత్రాంగిరే టెలివిజన్ ప్రీమియర్స్‌ని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు అక్కీభాయ్. టాలీవుడ్‌లో కొందరు మీడియం రేంజ్ హీరోలది కూడా ఇదే వరస, కష్టపడి చేశా… కాకపోతే ఫలితమే అటూఇటూ అవుతోంది అంటూ గని రిజల్ట్ విషయంలో ఎమోషనల్‌ ఐన మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్… ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో రిలాక్స్ అవుతున్నారు. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న గని.. గుడ్ నంబర్స్‌ స్కోర్ చేస్తూ డిజిటల్ రిలీజుల్లో రికార్డుల వైపు దూసుకెళుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. క్షమాపణలు కోరారు ఎక్సైజ్ డైరెక్టర్‌..

KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..

Upcoming Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆచార్యతోపాటు ఇవి కూడా..

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!