OTT Movies: సినీ ప్రియులకు గుడ్‏న్యూస్.. ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఇకపై ఇంటర్నెట్ అవసరం లేదు.. ఎలాగో తెలుసా..

ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ ఫాంలో వచ్చే మూవీస్... షోలను ఇకపై ఇంటర్నెట్ లేకుండానే చూడవచ్చు. ఇందుకు ప్రభుత్వంలో సరికొత్త టెక్నిక్ పై కసరత్తులు చేస్తుంది.

OTT Movies: సినీ ప్రియులకు గుడ్‏న్యూస్.. ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఇకపై ఇంటర్నెట్ అవసరం లేదు.. ఎలాగో తెలుసా..
Ott Movies
Follow us

|

Updated on: Nov 11, 2022 | 8:49 AM

ప్రస్తుతం ఓటీటీల హావా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తీరిగ్గా ఇంట్లోనే చూడొచ్చు. అంతేకాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. టాక్ షోలను చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ ఫాంలో వచ్చే మూవీస్… షోలను ఇకపై ఇంటర్నెట్ లేకుండానే చూడవచ్చు. ఇందుకు ప్రభుత్వంలో సరికొత్త టెక్నిక్ పై కసరత్తులు చేస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ రాకంతో వినియోగదారులు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మల్టీమీడియా కంటెంట్ నేరుగా తమ మొబైల్ ఫోన్‌లకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ టూ మొబైల్ (D2M) అనే టెక్నాలజీ అనేది… విపత్తు నిర్వహణతో పాటు పౌరులకు నేరుగా ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి, అత్యవసర హెచ్చరికలను జారీ చేయడానికి, నకిలీ వార్తలను తిరస్కరించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. దీనిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీ (DoT) అధ్యయనం చేసింది. దీంతో ఆ స్పెక్ట్రమ్ బ్యాండ్ కనుగొన్నారు.

ఈ టెక్నాలజీ వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసార సేవలను అందించడంలో సహాయపడుతుంది. సెప్టెంబర్‌లో ఈ D2M సాంకేతికతను పరీక్షించడానికి IIT కాన్పూర్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతితో ఒప్పందం చేసుకుంది.

D2M టెక్నాలజీ అంటే ఏమిటి?..

డైరెక్ట్ టు మొబైల్ (D2M) టెక్నాలజీ ప్రస్తుతం పని చేస్తోంది. ఇది అందుబాటులోకి రావడానికి మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఈ సరికొత్త టెక్నాలజీ FM రేడియో మాదిరిగానే పనిచేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీలను యాక్సెస్ చేయడానికి రిసీవర్‌ని ఉపయోగిస్తుంది. ఇది పరికరంలో పొందుపరుస్తారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు మొబైల్ ఫోన్‌లకు మల్టీమీడియా కంటెంట్‌ను అందించడానికి ఈ D2M టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు.. ప్రసార భారతి ప్రస్తుతం టీవీ ప్రసారం కోసం 526-582 MHz బ్యాండ్‌ని ఉపయోగిస్తోంది. ఈ బ్యాండ్ మొబైల్, ప్రసార సేవలు రెండింటికీ పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ సాంకేతికత వినియోగదారులకు ఎందుకు ముఖ్యమైనది ?..

ఈ టెక్నాలజీ సహాయంతో, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ మొబైల్ డేటాను ఉపయోగించకుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో మల్టీమీడియా కంటెంట్‌ను చూడగలరు. దీంతో మొబైల్ డేటాపై కస్టమర్ల ఖర్చు తగ్గుతుంది. దీనితో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా సహాయం పొందుతారు. ఇక్కడ ఇంటర్నెట్ లభ్యత సాధారణంగా సమస్యగా ఉంటుంది. ఇంటర్నెట్ సదుపాయం తక్కువగా ఉన్న లేదా చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ప్రజలు ఈ కొత్త టెక్నాలజీ సహాయంతో వీడియో కంటెంట్‌ను చూడగలుగుతారు. అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు కూడా D2M టెక్నాలజీ సహాయంతో చదువుకోవచ్చు. ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టిన తర్వాత, రైతులు ఇంటర్నెట్ లేకుండా వాతావరణ సూచన, వివిధ వ్యవసాయ పద్ధతుల గురించి సమాచారాన్ని పొందగలుగుతారు.

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు