ఆస్కార్ విజేతలు వీరే

ఆస్కార్ విజేతలు వీరే

91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలో హాలీవుడ్ తారాగణం సందడి చేసింది. తమ ప్రతిభకు పురస్కారంగా వచ్చిన ఈ అవార్డును అందుకున్న పలువురు భావోద్వేగానికి గురయ్యారు. ఆస్కార్ విజేతలు వీరే: ఉత్తమ నటుడు: రమీ మెలేక్ (బొహేమైన్ రాప్సోడి) ఉత్తమ నటి: ఒలీవియా కొల్‌మన్ (ద ఫేవరెట్) ఉత్తమ దర్శకుడు: ఆల్ఫోన్స్ కౌరోన్(రోమా) ఉత్తమ సహాయనటుడు: మహెర్షాలా అలి( గ్రీన్ బుక్) ఉత్తమ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 4:36 PM

91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలో హాలీవుడ్ తారాగణం సందడి చేసింది. తమ ప్రతిభకు పురస్కారంగా వచ్చిన ఈ అవార్డును అందుకున్న పలువురు భావోద్వేగానికి గురయ్యారు.

ఆస్కార్ విజేతలు వీరే: ఉత్తమ నటుడు: రమీ మెలేక్ (బొహేమైన్ రాప్సోడి) ఉత్తమ నటి: ఒలీవియా కొల్‌మన్ (ద ఫేవరెట్) ఉత్తమ దర్శకుడు: ఆల్ఫోన్స్ కౌరోన్(రోమా) ఉత్తమ సహాయనటుడు: మహెర్షాలా అలి( గ్రీన్ బుక్) ఉత్తమ సహాయనటి: రెజీనా కింగ్(ఈఫ్ బేలె స్ట్రీట్ కుడ్ టాక్) ఉత్తమ చిత్రం: గ్రీన్ బుక్(జిమ్ బుర్కే, చార్లెస్ బి వెస్లెర్, బ్రైన్ క్యూరీ, పీటర్ ఫారెల్లీ, నిక్ వాలేలొంగా తదితరులు) ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్: స్పైడర్ మ్యాన్: ఇన్‌టూ ద స్పైడర్ వర్స్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: బే (డేమీ షి, బెకీ నౌమన్ కాబ్’ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్: ఆల్ఫోన్ కౌరోన్(రోమా-మెక్సికో) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్: స్కిన్ (గే నట్టివ్, జైమే రే న్యూమన్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: అల్ఫోన్స్ కౌరోన్ (రోమా) బెస్ట్ ఎడిటింగ్: జాన్ ఓట్‌మన్(బొహేమైన్ రాప్సోడి) ఒరిజనల్ స్కీన్‌ప్లే: గ్రీన్ బుక్(నిక్ వల్లెలొంగ, బ్రైన్ కుర్రీ, పీటర్ ఫెర్రెల్లీ) బెస్ట్ మ్యూజిక్: లుడ్‌విగ్ గొరాన్‌సన్(బ్లాక్ పాంథర్) బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బొహేమైన్ రాప్సోడి(జాన్ వార్‌హర్ట్స్, నైనా హార్ట్‌స్టోన్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బొహేమైన్ రాప్సోడి(పాల్ మేస్సే, టిమ్ కేవగిన్, జాన్ కసలి) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ఫస్ట్ మన్(పాల్ లంబర్ట్, ఇయాన్ హంటర్, ట్రిస్టాన్ మైల్స్, జేడీస్కేవ్రమ్) బెస్ట్ అడాప్టెడ్ స్కీన్‌ప్లే: బ్లాక్ లాన్స్ మన్(చార్లీ వాచ్‌టెల్, డేవిడ్ రబినోవిట్చ్, కెవిన్ విల్‌మోత్, స్పైక్ లీ) బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్: రూథ్ కార్టర్ (బ్లాక్ పాంథర్) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్: ఎలిజిబెత్ చై వసర్హేల్యి, జిమ్మీ చిన్, ఈవెన్ హాయెస్, సిమ్మన్ దల్(ఫ్రీ సోలో) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిలిం: పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్(రైకా జెహ్‌తాబ్చి, మెలిస్సా బెర్టోన్) బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్: గ్రెగ్ కన్మోమ్, కేట్ బస్కో, పట్రిసియా డెహానే(వైస్) బెస్ట్ ఒరిజనల్ సాంగ్: లేడీ గాగ, మార్క్ రాన్‌సోన్, ఆంటోని రొస్సోమాండో, ఆండ్రూ వ్యాట్(షాలో- ఏ స్టార్ ఈజ్ బార్న్) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: హన్నా బీచ్‌లర్, జే హార్ట్(బ్లాక్ పాంథర్)

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu