బావా ‘అల’ సూపర్’: ఎన్టీఆర్, బన్నీల ఆసక్తికర సంభాషణ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం అల వైకుంఠపురములో. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు ఇందులో బన్నీ నటన సూపర్ అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ చిత్రం ఫుల్ మీల్స్ అంటూ విమర్శకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీని చూసిన ఎన్టీఆర్, సోషల్ […]

బావా 'అల' సూపర్': ఎన్టీఆర్, బన్నీల ఆసక్తికర సంభాషణ
Follow us

| Edited By:

Updated on: Jan 13, 2020 | 2:01 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం అల వైకుంఠపురములో. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు ఇందులో బన్నీ నటన సూపర్ అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ చిత్రం ఫుల్ మీల్స్ అంటూ విమర్శకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీని చూసిన ఎన్టీఆర్, సోషల్ మీడియాలో తన రివ్యూను పెట్టారు. ఇక దానికి బన్నీ కూడా సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘అల్లు అర్జున్ నటన అద్భుతం, త్రివిక్రమ్ గారు అద్భుతంగా సినిమాను రాసుకున్నారు. అల వైకుంఠపురములో సినిమా బావుంది. కంగ్రాట్స్ బావా, స్వామి. సహాయనటుడిగా మురళీ శర్మ బాగా నటించారు. థమన్ అందించిన సంగీతం సినిమాకు ఓ పెద్ద అస్సెట్. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. హారిక అండ్ హాసిని నిర్మాణ విలువలు బావుతున్నాయి. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక దానికి స్పందించిన బన్నీ.. ‘‘బావా థ్యాంక్యు వెరీ మచ్. త్వరలోనే నిన్ను కలుస్తాను’’ అని కామెంట్ పెట్టారు.

అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన అల వైకుంఠపురములో బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. సుశాంత్, నవదీప్, టబు, జయరామ్, నివేథా పేతురాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!