మహానాయకుడు లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్

మహానాయకుడు లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్

హైదరాబాద్: ఎన్టీఆర్ బయోపిక్ రెండవ పార్ట్ ‘మహానాయకుడు’ క్రిందటి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమాకు అత్యంత దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.49 కోట్లు కలెక్షన్స్ సాధించిందట. వీకెండ్ పరిస్థితే ఇలా ఉంటే ఫుల్ రన్ లో ఈ సినిమా 5 కోట్లు మార్క్ ను అయినా టచ్ చేస్తుందా అనే సందేహాలు డిస్ట్రిబ్యూటర్స్ లో వ్యక్తమవుతున్నాయి. మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ డిజాస్టర్ టాక్ […]

Ravi Kiran

|

Feb 25, 2019 | 3:31 PM

హైదరాబాద్: ఎన్టీఆర్ బయోపిక్ రెండవ పార్ట్ ‘మహానాయకుడు’ క్రిందటి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమాకు అత్యంత దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.49 కోట్లు కలెక్షన్స్ సాధించిందట.

వీకెండ్ పరిస్థితే ఇలా ఉంటే ఫుల్ రన్ లో ఈ సినిమా 5 కోట్లు మార్క్ ను అయినా టచ్ చేస్తుందా అనే సందేహాలు డిస్ట్రిబ్యూటర్స్ లో వ్యక్తమవుతున్నాయి. మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కనీసం 20 కోట్లు కలెక్ట్ చేసింది. ‘మహానాయకుడు’ పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది. బాలయ్య కెరీర్ లోనే ఇది మరో దారుణమైన డిజాస్టర్ గా నిలిచేలా ఉంది.

ఏరియాల పరంగా కలెక్షన్స్ చూస్తే:

నైజాం : 0.63 cr

సీడెడ్: 0.29 cr

ఉత్తరాంధ్ర: 0.27 cr

కృష్ణ: 0.30 cr

గుంటూరు: 0.61 cr

ఈస్ట్: 0.18 cr

వెస్ట్: 0.16 cr

నెల్లూరు: 0.11 cr

రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి: రూ. 2.55 cr

రెస్ట్ అఫ్ ఇండియా: 0.24 cr

ఓవర్సీస్: 0.61 cr

మొత్తం: రూ. 3.40 cr

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu