Upasana Konidela : కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడకండి.. తాను టీకా వేయించుకున్నా.. సేఫ్ అంటున్న మెగా కోడలు

ప్రపంచాన్ని కరోనా రక్కసి నుంచి కాపాడుకోవడానికి ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ వస్తుంది. అమెరికా, బ్రిటన్, రష్యా, అరబ్ దేశాలు ఇప్పుడిప్పుడే టీకాలు ఇస్తున్నాయి. ఇక మన దేశం కూడా రెండు వ్యాక్సిన్ల ను ఓ వైపు ప్రజలకు ఇస్తూనే.. మరోవైపు ఇతర దేశాలకు సరఫరా చేస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్..

Upasana Konidela : కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడకండి.. తాను టీకా వేయించుకున్నా.. సేఫ్ అంటున్న మెగా కోడలు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 29, 2021 | 12:51 PM

Upasana Konidela : ప్రపంచాన్ని కరోనా రక్కసి నుంచి కాపాడుకోవడానికి ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ వస్తుంది. అమెరికా, బ్రిటన్, రష్యా, అరబ్ దేశాలు ఇప్పుడిప్పుడే టీకాలు ఇస్తున్నాయి. ఇక మన దేశం కూడా రెండు వ్యాక్సిన్ల ను ఓ వైపు ప్రజలకు ఇస్తూనే.. మరోవైపు ఇతర దేశాలకు సరఫరా చేస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొంత మంది భయపడుతున్నారు. వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా కోడలు రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన స్పందించారు. తాను టీకా వేయించుకున్నానని చెప్పారు. తనకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని.. ఈ వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దని సూచించారు. తన ఆస్పటల్ లో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ను కూడా వాక్సిన్ తీసుకోవాలని కోరారు. అంతేకాదు టీకా అవసరం ఉన్న ప్రతి ఒక్కారు ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే కరోనా మహమ్మరి నుంచి సేఫ్ గా బయటపడతామన్నారు ఉపాసన

Also Read:  లగేజీ ఫీ కట్టాల్సి వస్తుందని.. 30కేజీల నారింజపండ్లను 30. నిమిషాల్లో తిన్న నలుగురు వ్యక్తులు

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!