Nita Ambani: నీతా అంబానీ బ్లౌజ్ పై పిల్లలు, మనవళ్ల పేర్లు.. ఎవరు డిజైన్ చేశారంటే..

|

Jul 15, 2024 | 3:57 PM

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరగ్గా ప్రపంచ దేశాల సెలబ్రెటీస్, ప్రముఖలు పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ రిసెప్షన్ వేడుకలో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

1 / 5
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరగ్గా ప్రపంచ దేశాల సెలబ్రెటీస్, ప్రముఖలు పాల్గొన్నారు.

2 / 5
ఇక ఆ తర్వాత జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ రిసెప్షన్ వేడుకలో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. కొడుకు వివాహ వేడుకలో ఆమె పురాతన భారతీయ వాస్తుశిల్పం గొప్పతనాన్ని ప్రతిధ్వనించేలా అద్భుతమైన కోచర్ వేర్ లో కనిపించారు.

3 / 5
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ శుభ్ ఆశీర్వాద్ వేడుక కోసం అబూ జానీ సందీప్ ఖోస్లోచే డిజైన్ చేయించిన ఎంబ్రాయిడరీ చేసిన జర్దోజీ ఘాగ్రాను ధరించారు. ఇది కాశీ ఆలయాల నిర్మాణ వైభవాన్ని ప్రతిబింబించేలా చాలా చక్కగా రూపొందించారు. ఈ ఘాగ్రా పురాతన భారతీయ వాస్తుశిల్పాన్ని చూపిస్తుంది.

4 / 5
ఇక నీతా అంబానీ ధరించిన ఘాగ్రా బ్లౌజ్‏ను చేతితో చేసిన ఎంబ్రాయిడరీ చేసిన హిందీ పదాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీ పేర్లు.. అలాగే ఆమె మనవళ్లు మనవరాళ్లు కృష్ణ, ఆదియా, పృథ్వీ, వేద పేర్లు అలంకరించారు.

5 / 5
అలాగే వీరేన్ భగత్ రూపొందించిన పచ్చల నగలను ధరించింది. రాచరిక వస్త్రధారణకు అనుబంధంగా డైమండ్, పచ్చలు కలిగిన ఆభరణాలను ధరించారు. నెక్లెస్, పెద్ద పచ్చ చెవిపోగులు, మాంగ్ టీకా, బాజుబంధ్, ఉంగరాలు, బ్యాంగిల్స్ స్టాక్‌లు ఆమె రూపాన్ని పూర్తి చేశాయి.