Rider Teaser : నిఖిల్ కుమార్ హీరోగా నటించిన రైడర్ టీజర్ రిలీజ్.. ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందంటారా?

Rider Teaser : జాగ్వార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యువ‌రాజా నిఖిల్ కుమార్ ఇప్పుడు రైడ‌ర్ అనే స్ట్రయిట్‌ చిత్రంతో వస్తున్నారు.

Rider Teaser : నిఖిల్ కుమార్ హీరోగా నటించిన రైడర్ టీజర్ రిలీజ్.. ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందంటారా?
Follow us

|

Updated on: Jan 22, 2021 | 1:23 PM

Rider Teaser : జాగ్వార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యువ‌రాజా నిఖిల్ కుమార్ ఇప్పుడు రైడ‌ర్ అనే స్ట్రయిట్‌ చిత్రంతో వస్తున్నారు. మాజీ ప్రధాని హెచ్‌.డి. దేవగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ ముఖ్యమంత్రి కుమార‌స్వామి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిఖిల్ అనుకున్నవిధంగా సక్సెస్ కాలేకపోయాడు. మొదటి సినిమా జాగ్వార్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు రైడర్‌తో విజయం సాధించాలని కసిగా వస్తున్నాడు.

విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న రైడ‌ర్ సినిమాను ల‌హ‌రి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై చంద్రు మ‌నోహ‌ర‌న్ నిర్మిస్తున్నారు. ఈ రోజు నిఖిల్ కుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రైడ‌ర్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో చాలా యాక్షన్ మోడ్‌తో క‌నిపిస్తున్నారు. నిఖిల్‌ కుమార్‌ సరసన ఈ చిత్రంలో క‌శ్మీరా ప‌ర‌దేశి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, క‌న్నడ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణ‌మ‌వుతోంది. కాగా టీజర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతోనైనా నిఖిల్‌కి బ్రేక్ వస్తుందో లేదో చూడాలి. త్వరలోనే సినిమాను విజయవంతం చేస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది.

ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు

పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం

ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?

నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?

పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..

గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!