Bigg Boss 4 : అభిజీత్ చాలా స్వీట్ పర్సన్ కానీ అది ఒక్కటే అతడికి మైనస్.. అభి గురించి ఆసక్తికర విషయం చెప్పిన మోనాల్

బిగ్ బాస్ సీజన్ పూర్తికావడానికి మరికొద్దిరోజుల్లో మాత్రమే ఉంది. సీజన్ 4లో ఎవరు విజేత అవుతారని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bigg Boss 4 : అభిజీత్ చాలా స్వీట్ పర్సన్ కానీ అది ఒక్కటే అతడికి మైనస్.. అభి గురించి ఆసక్తికర విషయం చెప్పిన మోనాల్
Follow us

|

Updated on: Dec 17, 2020 | 5:14 AM

బిగ్ బాస్ సీజన్ పూర్తికావడానికి మరికొద్దిరోజుల్లో మాత్రమే ఉంది. సీజన్ 4లో ఎవరు విజేత అవుతారని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అభిజీత్ బిగ్ బాస్ విన్నర్ ఆయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. అభిజీత్ కు బయట ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. సెలబ్రెటీలు సైతం అతడు బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో అనూహ్యంగా అరియనాకు సపోర్ట్ పెరుగుతూ వస్తుంది. ఇక అరియనా అభిజీత్ మధ్య గట్టి పోటీ నడుస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక హౌస్ లో ఉన్నప్పుడు అభిజీత్ మొదట గుజరాతీ భామ మోనాల్ తో చాలా క్లోజ్ గా ఉన్నాడు. దాంతో ఈ ఇద్దరిమధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. ఆతర్వాత అభిజీత్ మోనాల్ కు దూరంగా ఉంటూ వచ్చాడు. ఒంటరిగా ఫీల్ అవుతున్న అభిజీత్ కు హారిక దగ్గరయింది. ఇటీవల మోనాల్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ భామ ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిజీత్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది మోనాల్. అభిజిత్ కు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది అని చెప్పింది మోనాల్. ఇక అభిజీత్ కు ఈగో ఎక్కువని, నేను చేసేదే రైట్ అంటూ ఈగోగా మాట్లాడుతూ ఉంటాడు. ఆటైంలో ఇతరులు మాట్లలకు విలువ ఇవ్వడు. అది ఒక్కటి తీసేస్తే అభిజీత్ స్వీట్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చింది మోనాల్.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం