Thalaivi Movie : ఎంజీఆర్ 104వ జయంతి.. కొత్తపోస్టర్ ను రిలీజ్ చేసిన ‘తలైవి’ యూనిట్..

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం తలైవి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది...

Thalaivi Movie : ఎంజీఆర్ 104వ జయంతి.. కొత్తపోస్టర్ ను రిలీజ్ చేసిన 'తలైవి' యూనిట్..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 2:40 PM

Thalaivi Movie : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం తలైవి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. తాజాగా కంగనాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో ఎంజీఆర్ గా అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్- భాగ్యశ్రీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నేడు ఎంజీఆర్ 104వ జయంతి సందర్భంగా చిత్రబృందం ఒక కొత్త పోస్టర్ సహా ఆయన జర్నీపై ఓ వీడియోని రిలీజ్ చేసింది.’తలైవికి’ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ ‘తలైవి’ సినిమా రచనా ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. శైలేష్ఆర్ సింగ్ -విష్ణు ఇందూరి- బృందాప్రసాద్ ఈ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.