రియాకు మంచు లక్ష్మి, తాప్సీ మద్దతు.. నెటిజన్లు ఫైర్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో నటి రియా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే

రియాకు మంచు లక్ష్మి, తాప్సీ మద్దతు.. నెటిజన్లు ఫైర్‌
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 1:09 PM

Manchu Lakshmi supports Rhea: బాలీవుడ్ నటుడు సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో నటి రియా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. సుశాంత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతడి దగ్గర పనిచేసిన మాజీ సిబ్బంది సైతం రియాపై ఆరోపణలు చేస్తున్నారు. దానికి తోడు సుశాంత్ విషయంలో డ్రగ్ కోణం కూడా బయటకు రావడంతో రియాపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో సైతం రియాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన రియా.. తన తరఫున చెప్పాల్సింది చెప్పింది. ఈ సందర్భంగా సుశాంత్‌ ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేసింది.

ఇదిలా ఉంటే రియాకు నటులు మంచు లక్ష్మి, తాప్సీ మద్దతు తెలిపారు. ”నిజం ఎప్పటికైనా తెలుస్తోంది. అలాగని నిజా నిజాలు తెలీయకముందు ఓ వ్యక్తిని దోషిగా చూపకూడదు. సుశాంత్ విషయంలో నిజం బయటకు వస్తుందని నమ్ముతున్నాం. రియాకు న్యాయం జరగాలి” అంటూ వారిద్దరు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే వీరి కామెంట్లకు కొందరు మద్దతు చెబుతుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. రియా ఇంటర్వ్యూను చూసిన మీకు.. అందులో సుశాంత్ కుటుంబంపై చేసిన ఆరోపణలు కనిపించలేదా..? ఒక్కగానొక్క కుమారుడిని పోగొట్టుకున్న వారి బాధ మీకు తెలుసా..? సుశాంత్‌కి న్యాయం చేయాలంటూ ఎప్పుడైనా మీరు నోరు విప్పారా..? వారి కుటుంబానికి న్యాయం జరగాలని ఎందుకు ప్రశ్నించరు..? మీ ఫెమినిజంను ఇక్కడ చూపించకండి. మంచు లక్ష్మి, రకుల్‌ మంచి స్నేహితులు. రియా, రకుల్‌ మంచి స్నేహితురాలు. ఫ్రెండ్‌ ఫ్రెండ్‌కి హెల్త్‌ చేయడం కోసం మీరు ఇలా చేస్తున్నారా..? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.

Read More:

మొన్న సన్నీ లియోన్‌.. నేడు నేహాకక్కర్

క్షీణిస్తోన్న ప్రణబ్‌ ఆరోగ్యం

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!