ఏఏ 19లో సెకండ్ హీరోయిన్ ఫిక్స్.. ఆమె ఎవరంటే.?

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ రీసెంట్‌గా పూర్తయింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ‘రొమాంటిక్’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న కేతిక శర్మను సెకండ్ హీరోయిన్‌గా ఖరారు చేసిందట చిత్ర యూనిట్. దేవి […]

ఏఏ 19లో సెకండ్ హీరోయిన్ ఫిక్స్.. ఆమె ఎవరంటే.?
Follow us

|

Updated on: May 21, 2019 | 7:15 PM

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ రీసెంట్‌గా పూర్తయింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ‘రొమాంటిక్’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న కేతిక శర్మను సెకండ్ హీరోయిన్‌గా ఖరారు చేసిందట చిత్ర యూనిట్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.