నా పెళ్లి తిరుపతిలోనే…!

ఒక్క సినిమాతోనే చాలా మంది అభిమానులను సంపాదించింది అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్క్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. శ్రీదేవితో మీరెపుడైనా పెళ్లి గురించి మాట్లాడారా..అని జాన్వీని ప్రశ్నించారు. దీనికి జాన్వీ సమాధానమిస్తూ..పెళ్లి గురించి అమ్మతో మాట్లాడాను. అయితే మగవాళ్ల విషయంలో నా తీర్పుపై నమ్మకం లేదని అమ్మ చెప్పేది. అమ్మనే ఎవర్నో ఒకరిని ఎంపిక చేయాలనుకునేది. నేను ఎవరినైనా సులభంగా ప్రేమించడమే అందుకు […]

నా పెళ్లి తిరుపతిలోనే...!
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2019 | 9:06 PM

ఒక్క సినిమాతోనే చాలా మంది అభిమానులను సంపాదించింది అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్క్వూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. శ్రీదేవితో మీరెపుడైనా పెళ్లి గురించి మాట్లాడారా..అని జాన్వీని ప్రశ్నించారు. దీనికి జాన్వీ సమాధానమిస్తూ..పెళ్లి గురించి అమ్మతో మాట్లాడాను. అయితే మగవాళ్ల విషయంలో నా తీర్పుపై నమ్మకం లేదని అమ్మ చెప్పేది. అమ్మనే ఎవర్నో ఒకరిని ఎంపిక చేయాలనుకునేది. నేను ఎవరినైనా సులభంగా ప్రేమించడమే అందుకు కారణమని జాన్వీ చెప్పింది.

తనకు కాబోయే జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలేంటని జాన్వీని అడుగగా..అతనికి తను చేసే పని పట్ల అంకితభావం ఉండాలి. మంచి టాలెంట్ ఉండాలి. అతని దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకునేలా ఉండాలి. అంతేకాకుండా అందరిని నవ్వించే స్వభావం ఉన్నవ్యక్తి అయి ఉండాలని చెప్పింది. ఇక తన పెళ్లి సంప్రదాయ పద్దతిలో తిరుపతిలో జరుగుతుందని వెల్లడించింది జాన్వీ. అంతేకాదు సంప్రదాయ కంజీవరమ్ చీరను ధరిస్తా. మొత్తం దక్షిణాది వంటకాలతో నా పెళ్లి వేడుక ఉంటుందని చెప్పుకొచ్చింది.

పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...

ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..

ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..

హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం

తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..

మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..

ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.