చిరుకి తమ్ముడు కావడం దేవుడిచ్చిన వరంః పవన్

నాకు స్ఫూర్తి ప్రదాత చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. చిరంజీవి గారంటే కేవలం ఒక మెగాస్టార్ కాదని… మూర్తీభవించిన స్ఫూర్తిని ఆయన అభివర్ణించారు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా ‘పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడడం’ అనే జీవనవేదానికి చిరంజీవిగారి ప్రస్థానం నిదర్శనమని అన్నారు. కలలు సాకారమై, శిఖరాలను అధిరోహించిన తర్వాత.. నిగర్వంగా, నిరాడంబరంగా ఉండడం.. తన మూలాలను మరచిపోని […]

చిరుకి తమ్ముడు కావడం దేవుడిచ్చిన వరంః పవన్
Follow us

|

Updated on: Aug 21, 2019 | 9:17 PM

నాకు స్ఫూర్తి ప్రదాత చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. చిరంజీవి గారంటే కేవలం ఒక మెగాస్టార్ కాదని… మూర్తీభవించిన స్ఫూర్తిని ఆయన అభివర్ణించారు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా ‘పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడడం’ అనే జీవనవేదానికి చిరంజీవిగారి ప్రస్థానం నిదర్శనమని అన్నారు. కలలు సాకారమై, శిఖరాలను అధిరోహించిన తర్వాత.. నిగర్వంగా, నిరాడంబరంగా ఉండడం.. తన మూలాలను మరచిపోని స్పృహతో ఉండడం… లాంటి జీవన విలువలకు చిరంజీవి ప్రతీకగా నిలుస్తారని పవన్ కితాబు ఇచ్చారు. ఇలాంటి గొప్ప వ్యక్తికీ తాను తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరమని చెప్పారు. చిరంజీవి గారి పుట్టినరోజు అభిమానులకు పండగ రోజని.. ‘సైరా’ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని పవన్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు
కాంగ్రెస్ పార్టీకి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..