ఇస్మార్ట్ న్యూస్: మెట్రోపై కోపంతో ఇంటి రేకులు సరిచేసుకున్న సత్తి

ఇస్మార్ట్ సత్తి హైదరాబాద్ మెట్రోపై కోపంగా ఉన్నాడు. వర్షం కారణంగా స్టేషన్ కింద నిలబడ్డ ఓ మహిళ మీద పైనుంచి పెచ్చులూడి పడి ఆమె ప్రాణాలు పోగొట్టుకోవడంతో చాలా బాధపడ్డాడు. వందేళ్లకు గ్యారెంటీగా నిర్మించిన స్టేషన్‌లు ఇవేనా అంటున్న ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడికక్కడే నాణ్యతా లోపం కనిపిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డాడు. మెట్రో రైలు ప్రారంభించి రెండేళ్లు కాకముందే ఇలా పెచ్చులు ఊడిపోవడం ఏమిటని మెట్రో అధికారుల్ని నిలదీస్తున్నాడు సత్తి. మెట్రో స్టేషన్లు కట్టిన పనోళ్లకంటే తనకే […]

ఇస్మార్ట్ న్యూస్:  మెట్రోపై  కోపంతో ఇంటి రేకులు సరిచేసుకున్న సత్తి
Follow us

| Edited By:

Updated on: Sep 24, 2019 | 3:14 AM

ఇస్మార్ట్ సత్తి హైదరాబాద్ మెట్రోపై కోపంగా ఉన్నాడు. వర్షం కారణంగా స్టేషన్ కింద నిలబడ్డ ఓ మహిళ మీద పైనుంచి పెచ్చులూడి పడి ఆమె ప్రాణాలు పోగొట్టుకోవడంతో చాలా బాధపడ్డాడు. వందేళ్లకు గ్యారెంటీగా నిర్మించిన స్టేషన్‌లు ఇవేనా అంటున్న ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడికక్కడే నాణ్యతా లోపం కనిపిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డాడు. మెట్రో రైలు ప్రారంభించి రెండేళ్లు కాకముందే ఇలా పెచ్చులు ఊడిపోవడం ఏమిటని మెట్రో అధికారుల్ని నిలదీస్తున్నాడు సత్తి. మెట్రో స్టేషన్లు కట్టిన పనోళ్లకంటే తనకే ఎక్కువ పని వచ్చని తన ఇంటిమీదున్న రేకులను సరిచేసుకున్నాడు. సత్తికి వచ్చిన కోపాన్ని తగ్గించాలని సంధ్య ఎంత ప్రయత్నించినా ఎక్కడ తగ్గలేదు.