అందాన్ని మించింది మంచి మనస్తత్వం: హృతిక్‌!

బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్‌ రోషన్‌కు ప్రపంచంలోనే అత్యంత అందగాడిగానూ బిరుదు ఉంది. హాలీవుడ్‌ నటులు క్రిస్‌ ఇవాన్స్‌, రాబర్ట్‌ ప్యాటిన్సన్‌, మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డేవిడ్‌ బెక్‌హ్యామ్‌ వంటి స్టార్‌ సెలబ్రిటీలను దాటి హృతిక్‌ ‘వరల్డ్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ మ్యాన్‌’గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దీని గురించి బాలీవుడ్‌ మీడియా వర్గాలు హృతిక్‌ని ప్రశ్నిస్తూ.. ‘మీరు ఇంత హ్యాండ్సమ్‌గా ఉండటానికి రహస్యం ఏంటి?’ అని అడిగాయి. దీనికి హృతిక్‌ స్పందిస్తూ.. ‘బ్రోకోలీ’ అని చమత్కరించారు. […]

అందాన్ని మించింది మంచి మనస్తత్వం: హృతిక్‌!
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2019 | 6:44 PM

బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్‌ రోషన్‌కు ప్రపంచంలోనే అత్యంత అందగాడిగానూ బిరుదు ఉంది. హాలీవుడ్‌ నటులు క్రిస్‌ ఇవాన్స్‌, రాబర్ట్‌ ప్యాటిన్సన్‌, మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డేవిడ్‌ బెక్‌హ్యామ్‌ వంటి స్టార్‌ సెలబ్రిటీలను దాటి హృతిక్‌ ‘వరల్డ్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ మ్యాన్‌’గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దీని గురించి బాలీవుడ్‌ మీడియా వర్గాలు హృతిక్‌ని ప్రశ్నిస్తూ.. ‘మీరు ఇంత హ్యాండ్సమ్‌గా ఉండటానికి రహస్యం ఏంటి?’ అని అడిగాయి.

దీనికి హృతిక్‌ స్పందిస్తూ.. ‘బ్రోకోలీ’ అని చమత్కరించారు. ఆ తర్వాత నవ్వుకుంటూ.. ‘జోక్‌ చేశాను. అందగాడు అన్న బిరుదును నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది గొప్ప విషయమేమీ కాదు. నా ఉద్దేశ్యంలో అందం అనేది మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. మంచి మనస్తత్వాన్ని మించిన అందం ఉండదు’ అని చెప్పుకొచ్చారు. హృతిక్‌ నటించిన ‘సూపర్‌ 30’ చిత్రం మంచి విజయం అందుకుంది.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

https://www.instagram.com/p/Boe4zpBniQ0/?utm_source=ig_web_copy_link

హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.