అంబరీష్ కొడుకు సినిమా గురూ! టికెట్ లక్ష

తమ అభిమానుల నటులు సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా ఉత్తరాదిన కంటే దక్షిణాదిన హీరోలను ఫ్యాన్స్  ఓ దేవుడిలా కొలిచే సంప్రదాయం ఎక్కువగా ఉంది. తాజాగా ఇలాంటి సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దివంగత నటుడు అంబరీశ్ కుమారుడు అభిషేక్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘అమర్’ ఈ రోజే విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై కర్ణాటక సినీ ప్రియుల్లో ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంతో దావణగిరె ప్రాంతానికి […]

అంబరీష్ కొడుకు సినిమా గురూ! టికెట్ లక్ష
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 30, 2019 | 2:15 PM

తమ అభిమానుల నటులు సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా ఉత్తరాదిన కంటే దక్షిణాదిన హీరోలను ఫ్యాన్స్  ఓ దేవుడిలా కొలిచే సంప్రదాయం ఎక్కువగా ఉంది. తాజాగా ఇలాంటి సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దివంగత నటుడు అంబరీశ్ కుమారుడు అభిషేక్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘అమర్’ ఈ రోజే విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై కర్ణాటక సినీ ప్రియుల్లో ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంతో దావణగిరె ప్రాంతానికి చెదిన మంజునాథ్ అనే వ్యక్తి తన కుమారుడికి అదిరిపోయే బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఇందుకోసం అంబరీశ్ కొడుకు అభిషేక్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘అమర్ ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం రూ. లక్ష రూపాయలతో టికెట్ కొనుగోలు చేసాడు.

ఇక సదురు అంబరీశ్ అభిమాని సందేశ్ ప్రొడక్షన్స్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ సంస్థ పేరు మీద మంజునాథ్ ఈ టికెట్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. అంబరీశ్ కొడుకు అభిషేక్ నటించిన ‘అమర్’ చిత్ర విషయానికొస్తే..ఈసినిమాను నాగ శేఖర్ దర్శకత్వం వహించారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో దివంగత అంబరీశ్ అతిథి పాత్రలో నటించారు. తన కుమారుడి తొలి సినిమా చూడకుండానే అంబరీశ్ కన్నుమూసారు.

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా