ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్ మూవీ.. ఆ ముగ్గురి పాత్రలు సమానంగా ఉండనున్నాయట.. అంతేకాదు..!

'మహానటి'తో జాతీయ గుర్తింపును సాధించిన నాగ్ అశ్విన్‌, రెబల్‌ స్టార్ ప్రభాస్‌తో తదుపరి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్ మూవీ.. ఆ ముగ్గురి పాత్రలు సమానంగా ఉండనున్నాయట.. అంతేకాదు..!
Follow us

| Edited By:

Updated on: Nov 28, 2020 | 1:17 PM

Prabhas Nag Ashwin film: ‘మహానటి’తో జాతీయ గుర్తింపును సాధించిన నాగ్ అశ్విన్‌, రెబల్‌ స్టార్ ప్రభాస్‌తో తదుపరి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది. ఇక ఇందులో హీరోయిన్‌గా దీపికా పదుకొనే నటించనుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. (రజనీకాంత్ పాటతో జిమ్‌లో వర్కౌట్లు చేస్తోన్న ధనుష్‌, సారా అలీ ఖాన్.. వీడియో వైరల్‌)

కాగా ఇందులో బిగ్‌బీ కేవలం అతిథి పాత్ర అని ఆ మధ్యన టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌, దీపికా, బిగ్‌బీ ముగ్గురికి సమాన పాత్రలు ఉండనున్నాయట. వీరి ముగ్గురి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముగ్గురి మధ్య భావోద్వేగ సన్నివేశాలు చాలానే ఉండబోతున్నట్లు టాక్‌. ఈ ముగ్గురిని దృష్టిలో ఉంచుకొనే నాగ్ అశ్విన్‌.. అద్భుత కథను రాసుకున్నట్లు సమాచారం. కాగా లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు మెంటర్‌గా వ్యవహరించబోతున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. (చిత్తూరు జిల్లాలో నీవా నదిలో చిక్కుకుపోయిన రైతు.. సాహోసేపేతంగా కాపాడిన ఫైర్ సిబ్బంది)

మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు
72 బంతుల్లో 169 రన్స్.. ఆర్సీబీకి విలన్‌గా మారిన మాజీ ప్లేయర్లు